×

(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక 54:43 Telugu translation

Quran infoTeluguSurah Al-Qamar ⮕ (54:43) ayat 43 in Telugu

54:43 Surah Al-Qamar ayat 43 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qamar ayat 43 - القَمَر - Page - Juz 27

﴿أَكُفَّارُكُمۡ خَيۡرٞ مِّنۡ أُوْلَٰٓئِكُمۡ أَمۡ لَكُم بَرَآءَةٞ فِي ٱلزُّبُرِ ﴾
[القَمَر: 43]

(ఓ ఖురేషులారా!) ఏమీ? మీ సత్యతిరస్కారులు మీకు పూర్వం గడిచిన వారి కంటే శ్రేష్ఠులా? లేక దివ్యగ్రంథాలలో మీ కొరకు (మా శిక్ష నుండి) ఏదైనా మినహాయింపు వ్రాయబడి ఉందా

❮ Previous Next ❯

ترجمة: أكفاركم خير من أولئكم أم لكم براءة في الزبر, باللغة التيلجو

﴿أكفاركم خير من أولئكم أم لكم براءة في الزبر﴾ [القَمَر: 43]

Abdul Raheem Mohammad Moulana
(o khuresulara!) Emi? Mi satyatiraskarulu miku purvam gadicina vari kante sresthula? Leka divyagranthalalo mi koraku (ma siksa nundi) edaina minahayimpu vrayabadi unda
Abdul Raheem Mohammad Moulana
(ō khurēṣulārā!) Ēmī? Mī satyatiraskārulu mīku pūrvaṁ gaḍicina vāri kaṇṭē śrēṣṭhulā? Lēka divyagranthālalō mī koraku (mā śikṣa nuṇḍi) ēdainā minahāyimpu vrāyabaḍi undā
Muhammad Aziz Ur Rehman
(ఓ ఖురైషులారా!) మీలోని తిరస్కారులు (గతించిన) ఆ తిరస్కారులకంటే ఘనులా? లేక పూర్వపు గ్రంథాలలో మీ కోసం (మినహాయింపు) ఏదైనా వ్రాయబడి ఉందా
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek