×

అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసిన వాటి నుండి 57:7 Telugu translation

Quran infoTeluguSurah Al-hadid ⮕ (57:7) ayat 7 in Telugu

57:7 Surah Al-hadid ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hadid ayat 7 - الحدِيد - Page - Juz 27

﴿ءَامِنُواْ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَأَنفِقُواْ مِمَّا جَعَلَكُم مُّسۡتَخۡلَفِينَ فِيهِۖ فَٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَأَنفَقُواْ لَهُمۡ أَجۡرٞ كَبِيرٞ ﴾
[الحدِيد: 7]

అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించండి, ఆయన మిమ్మల్ని ఉత్తరాధికారులుగా చేసిన వాటి నుండి (దానంగా) ఖర్చు పెట్టిండి. మీలో ఎవరైతే విశ్వసించి తమ ధనాన్ని (దానముగా) ఖర్చు చేస్తారో, వారికి గొప్ప ప్రతిఫలం ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: آمنوا بالله ورسوله وأنفقوا مما جعلكم مستخلفين فيه فالذين آمنوا منكم وأنفقوا, باللغة التيلجو

﴿آمنوا بالله ورسوله وأنفقوا مما جعلكم مستخلفين فيه فالذين آمنوا منكم وأنفقوا﴾ [الحدِيد: 7]

Abdul Raheem Mohammad Moulana
Allah nu mariyu ayana pravaktanu visvasincandi, ayana mim'malni uttaradhikaruluga cesina vati nundi (dananga) kharcu pettindi. Milo evaraite visvasinci tama dhananni (danamuga) kharcu cestaro, variki goppa pratiphalam untundi
Abdul Raheem Mohammad Moulana
Allāh nu mariyu āyana pravaktanu viśvasin̄caṇḍi, āyana mim'malni uttarādhikārulugā cēsina vāṭi nuṇḍi (dānaṅgā) kharcu peṭṭiṇḍi. Mīlō evaraitē viśvasin̄ci tama dhanānni (dānamugā) kharcu cēstārō, vāriki goppa pratiphalaṁ uṇṭundi
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మిమ్మల్ని ఏ సంపదకైతే వారసులుగా చేశాడో అందులో నుంచి ఖర్చుచేయండి. మరి మీలో విశ్వసించి, దానధర్మాలు చేసే వారికి గొప్ప పుణ్యఫలం లభిస్తుంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek