Quran with Telugu translation - Surah Al-hadid ayat 8 - الحدِيد - Page - Juz 27
﴿وَمَا لَكُمۡ لَا تُؤۡمِنُونَ بِٱللَّهِ وَٱلرَّسُولُ يَدۡعُوكُمۡ لِتُؤۡمِنُواْ بِرَبِّكُمۡ وَقَدۡ أَخَذَ مِيثَٰقَكُمۡ إِن كُنتُم مُّؤۡمِنِينَ ﴾
[الحدِيد: 8]
﴿وما لكم لا تؤمنون بالله والرسول يدعوكم لتؤمنوا بربكم وقد أخذ ميثاقكم﴾ [الحدِيد: 8]
Abdul Raheem Mohammad Moulana mariyu mikemayindi? Miru (vastavaniki) visvasule ayite? Mirenduku allah nu visvasincaru? Mariyu pravakta, mim'malni mi prabhuvunu visvasincandani pilustunnadu mariyu vastavaniki miceta pramanam kuda ceyincu kunnadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīkēmayindi? Mīru (vāstavāniki) viśvāsulē ayitē? Mīrenduku allāh nu viśvasin̄caru? Mariyu pravakta, mim'malni mī prabhuvunu viśvasin̄caṇḍani pilustunnāḍu mariyu vāstavāniki mīcēta pramāṇaṁ kūḍā cēyin̄cu kunnāḍu |
Muhammad Aziz Ur Rehman మీరు అల్లాహ్ ను ఎందుకు విశ్వసించరు? అసలు మీకేమైపోయింది? చూడబోతే దైవప్రవక్త స్వయంగా మీ ప్రభువును విశ్వసించమని మీకు పిలుపు ఇస్తున్నాడు. మీరు నిజంగా విశ్వసించిన వారైతే ఆయన మీ నుండి గట్టి వాగ్దానం కూడా తీసుకున్నాడు (అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి) |