×

ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. 58:12 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:12) ayat 12 in Telugu

58:12 Surah Al-Mujadilah ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 12 - المُجَادلة - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا نَٰجَيۡتُمُ ٱلرَّسُولَ فَقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَةٗۚ ذَٰلِكَ خَيۡرٞ لَّكُمۡ وَأَطۡهَرُۚ فَإِن لَّمۡ تَجِدُواْ فَإِنَّ ٱللَّهَ غَفُورٞ رَّحِيمٌ ﴾
[المُجَادلة: 12]

ఓ విశ్వాసులారా! మీరు ప్రవక్తతో ఏకాంతంలో మాట్లాడదలిస్తే, మాట్లాడబోయే ముందు, ఏదైనా కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఉత్తమమైనది మరియు చాలా శ్రేష్ఠమైనది. కాని (ఒకవేళ దానం చేయటానికి) మీ వద్ద ఏమీ లేకపోతే, నిశ్చయంగా, అల్లాహ్ క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత అని తెలుసుకోండి

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا إذا ناجيتم الرسول فقدموا بين يدي نجواكم صدقة ذلك﴾ [المُجَادلة: 12]

Abdul Raheem Mohammad Moulana
O visvasulara! Miru pravaktato ekantanlo matladadaliste, matladaboye mundu, edaina konta danam ceyandi. Idi mi koraku uttamamainadi mariyu cala sresthamainadi. Kani (okavela danam ceyataniki) mi vadda emi lekapote, niscayanga, allah ksamasiludu, apara karuna pradata ani telusukondi
Abdul Raheem Mohammad Moulana
Ō viśvāsulārā! Mīru pravaktatō ēkāntanlō māṭlāḍadalistē, māṭlāḍabōyē mundu, ēdainā konta dānaṁ cēyaṇḍi. Idi mī koraku uttamamainadi mariyu cālā śrēṣṭhamainadi. Kāni (okavēḷa dānaṁ cēyaṭāniki) mī vadda ēmī lēkapōtē, niścayaṅgā, allāh kṣamāśīluḍu, apāra karuṇā pradāta ani telusukōṇḍi
Muhammad Aziz Ur Rehman
విశ్వసించిన ఓ ప్రజలారా! మీరు దైవప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లం తో రహస్య సమాలోచన చేయదలిస్తే, మీరు రహస్య సమాలోచనకు ముందు ఎంతో కొంత దానం చేయండి. ఇది మీ కొరకు ఎంతో ఉత్తమమైనది, పవిత్రమైనది. ఒకవేళ మీకు ఆ స్థోమత లేకపోతే అల్లాహ్ క్షమించేవాడు, కనికరించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek