×

ఏమీ? మీరు (ప్రవక్తతో) ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయ పడుతున్నారా? ఒకవేళ 58:13 Telugu translation

Quran infoTeluguSurah Al-Mujadilah ⮕ (58:13) ayat 13 in Telugu

58:13 Surah Al-Mujadilah ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 13 - المُجَادلة - Page - Juz 28

﴿ءَأَشۡفَقۡتُمۡ أَن تُقَدِّمُواْ بَيۡنَ يَدَيۡ نَجۡوَىٰكُمۡ صَدَقَٰتٖۚ فَإِذۡ لَمۡ تَفۡعَلُواْ وَتَابَ ٱللَّهُ عَلَيۡكُمۡ فَأَقِيمُواْ ٱلصَّلَوٰةَ وَءَاتُواْ ٱلزَّكَوٰةَ وَأَطِيعُواْ ٱللَّهَ وَرَسُولَهُۥۚ وَٱللَّهُ خَبِيرُۢ بِمَا تَعۡمَلُونَ ﴾
[المُجَادلة: 13]

ఏమీ? మీరు (ప్రవక్తతో) ఏకాంత సమాలోచనలకు ముందు దానాలు చేయవలసి ఉన్నదని భయ పడుతున్నారా? ఒకవేళ మీరు అలా (దానం) చేయకపోతే అల్లాహ్ మిమ్మల్ని మన్నించాడు, కావు మీరు నమాజ్ ను స్థాపించండి మరియు విధి దానం (జకాత్) ఇవ్వండి. అల్లాహ్ మరియు ఆయన ప్రవక్తకు విధేయులుగా ఉండండి. వాస్తవానికి మీరు చేసేదంతా అల్లాహ్ బాగా ఎరుగును

❮ Previous Next ❯

ترجمة: أأشفقتم أن تقدموا بين يدي نجواكم صدقات فإذ لم تفعلوا وتاب الله, باللغة التيلجو

﴿أأشفقتم أن تقدموا بين يدي نجواكم صدقات فإذ لم تفعلوا وتاب الله﴾ [المُجَادلة: 13]

Abdul Raheem Mohammad Moulana
emi? Miru (pravaktato) ekanta samalocanalaku mundu danalu ceyavalasi unnadani bhaya padutunnara? Okavela miru ala (danam) ceyakapote allah mim'malni mannincadu, kavu miru namaj nu sthapincandi mariyu vidhi danam (jakat) ivvandi. Allah mariyu ayana pravaktaku vidheyuluga undandi. Vastavaniki miru cesedanta allah baga erugunu
Abdul Raheem Mohammad Moulana
ēmī? Mīru (pravaktatō) ēkānta samālōcanalaku mundu dānālu cēyavalasi unnadani bhaya paḍutunnārā? Okavēḷa mīru alā (dānaṁ) cēyakapōtē allāh mim'malni mannin̄cāḍu, kāvu mīru namāj nu sthāpin̄caṇḍi mariyu vidhi dānaṁ (jakāt) ivvaṇḍi. Allāh mariyu āyana pravaktaku vidhēyulugā uṇḍaṇḍi. Vāstavāniki mīru cēsēdantā allāh bāgā erugunu
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, మీ రహస్య సమాలోచనకు ముందు మీరు దానం చేయాలి అనేసరికి భయపడిపోయారా? మీరు ఈ దానధర్మము చేయలేకపోయినప్పుడు అల్లాహ్ కూడా మిమ్మల్ని మన్నించాడు. అందుకే ఇప్పుడు నమాజులను (సజావుగా) నెలకొల్పండి. జకాత్ ను (విధిగా) ఇస్తూ ఉండండి. అల్లాహ్ కు, ఆయన ప్రవక్తకు విధేయత చూపుతూ ఉండండి. మీరు చేసేదంతా అల్లాహ్ కు పూర్తిగా ఎరుకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek