Quran with Telugu translation - Surah Al-Mujadilah ayat 11 - المُجَادلة - Page - Juz 28
﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُوٓاْ إِذَا قِيلَ لَكُمۡ تَفَسَّحُواْ فِي ٱلۡمَجَٰلِسِ فَٱفۡسَحُواْ يَفۡسَحِ ٱللَّهُ لَكُمۡۖ وَإِذَا قِيلَ ٱنشُزُواْ فَٱنشُزُواْ يَرۡفَعِ ٱللَّهُ ٱلَّذِينَ ءَامَنُواْ مِنكُمۡ وَٱلَّذِينَ أُوتُواْ ٱلۡعِلۡمَ دَرَجَٰتٖۚ وَٱللَّهُ بِمَا تَعۡمَلُونَ خَبِيرٞ ﴾
[المُجَادلة: 11]
﴿ياأيها الذين آمنوا إذا قيل لكم تفسحوا في المجالس فافسحوا يفسح الله﴾ [المُجَادلة: 11]
Abdul Raheem Mohammad Moulana o visvasulara! Samavesalalo (vacce variki) cotu kalpincamani mito annappudu, miru jarigi, cotu kalpiste, allah miku visalamaina cotunu prasadistadu. Mariyu okavela mito (namaj leka jihad ku) levandi ani ceppabadite! Miru levandi. Mariyu milo visvasincina variki mariyu jnanam prasadincabadina variki allah unnata sthanalanu prasadistadu. Mariyu miru cesedanta allah baga erugunu |
Abdul Raheem Mohammad Moulana ō viśvāsulārā! Samāvēśālalō (vaccē vāriki) cōṭu kalpin̄camani mītō annappuḍu, mīru jarigi, cōṭu kalpistē, allāh mīku viśālamaina cōṭunu prasādistāḍu. Mariyu okavēḷa mītō (namāj lēka jihād ku) lēvaṇḍi ani ceppabaḍitē! Mīru lēvaṇḍi. Mariyu mīlō viśvasin̄cina vāriki mariyu jñānaṁ prasādin̄cabaḍina vāriki allāh unnata sthānālanu prasādistāḍu. Mariyu mīru cēsēdantā allāh bāgā erugunu |
Muhammad Aziz Ur Rehman ఓ విశ్వాసులారా! సమావేశాలలో కాస్త ఎడంగా కూర్చోండి అని మీతో అనబడినప్పుడు, మీరు కాస్త ఎడంగా కూర్చోండి. అల్లాహ్ మీకు విశాలాన్ని ప్రసాదిస్తాడు. ‘లేవండి’ అని మీతో అనబడినప్పుడు మీరు లేచినిలబడండి. మీలో విశ్వసించినవారి, జ్ఞానం ప్రసాదించబడినవారి అంతస్థులను అల్లాహ్ పెంచుతాడు. మీరు చేసే ప్రతి పనీ అల్లాహ్ జ్ఞాన పరిధిలో ఉంది |