Quran with Telugu translation - Surah Al-hashr ayat 10 - الحَشر - Page - Juz 28
﴿وَٱلَّذِينَ جَآءُو مِنۢ بَعۡدِهِمۡ يَقُولُونَ رَبَّنَا ٱغۡفِرۡ لَنَا وَلِإِخۡوَٰنِنَا ٱلَّذِينَ سَبَقُونَا بِٱلۡإِيمَٰنِ وَلَا تَجۡعَلۡ فِي قُلُوبِنَا غِلّٗا لِّلَّذِينَ ءَامَنُواْ رَبَّنَآ إِنَّكَ رَءُوفٞ رَّحِيمٌ ﴾
[الحَشر: 10]
﴿والذين جاءوا من بعدهم يقولون ربنا اغفر لنا ولإخواننا الذين سبقونا بالإيمان﴾ [الحَشر: 10]
Abdul Raheem Mohammad Moulana mariyu evaraite vari taruvata vaccaro! Variki andulo hakku undi. Varu ila antaru: "O ma prabhu! Mam'malni mariyu makante mundu visvasincina ma sodarulanu ksamincu. Mariyu ma hrdayalalo visvasula patla dvesanni kaligincaku. O ma prabhu! Niscayanga, nivu cala kanikarincevadavu, apara karuna pradatavu |
Abdul Raheem Mohammad Moulana mariyu evaraitē vāri taruvāta vaccārō! Vāriki andulō hakku undi. Vāru ilā aṇṭāru: "Ō mā prabhū! Mam'malni mariyu mākaṇṭē mundu viśvasin̄cina mā sōdarulanu kṣamin̄cu. Mariyu mā hr̥dayālalō viśvāsula paṭla dvēṣānni kaligin̄caku. Ō mā prabhū! Niścayaṅgā, nīvu cālā kanikarin̄cēvāḍavu, apāra karuṇā pradātavu |
Muhammad Aziz Ur Rehman వారి తరువాత వచ్చినవారు (వారికీ ఈ సొమ్ము వర్తిస్తుంది), వారిలా వేడుకుంటారు : “మా ప్రభూ! మమ్మల్ని క్షమించు. మాకన్నా ముందు విశ్వసించిన మా సోదరులను కూడా క్షమించు. విశ్వాసుల యెడల మా హృదయాలలో ఎలాంటి ద్వేషభావాన్ని కలిగించకు. మా ప్రభూ! నిశ్చయంగా నీవు మృదు స్వభావం కలిగినవాడవు, కనికరించేవాడవు.” |