×

(ఓ ముహమ్మద్!) కపట విశ్వాసుల గురించి నీకు తెలియదా? వారు గ్రంథ ప్రజలలో సత్యతిరస్కారులైన తమ 59:11 Telugu translation

Quran infoTeluguSurah Al-hashr ⮕ (59:11) ayat 11 in Telugu

59:11 Surah Al-hashr ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-hashr ayat 11 - الحَشر - Page - Juz 28

﴿۞ أَلَمۡ تَرَ إِلَى ٱلَّذِينَ نَافَقُواْ يَقُولُونَ لِإِخۡوَٰنِهِمُ ٱلَّذِينَ كَفَرُواْ مِنۡ أَهۡلِ ٱلۡكِتَٰبِ لَئِنۡ أُخۡرِجۡتُمۡ لَنَخۡرُجَنَّ مَعَكُمۡ وَلَا نُطِيعُ فِيكُمۡ أَحَدًا أَبَدٗا وَإِن قُوتِلۡتُمۡ لَنَنصُرَنَّكُمۡ وَٱللَّهُ يَشۡهَدُ إِنَّهُمۡ لَكَٰذِبُونَ ﴾
[الحَشر: 11]

(ఓ ముహమ్మద్!) కపట విశ్వాసుల గురించి నీకు తెలియదా? వారు గ్రంథ ప్రజలలో సత్యతిరస్కారులైన తమ సోదరులతో, ఇలా అంటారు: "ఒకవేళ మీరు వెళ్ళగొట్ట బడినట్లయితే, మేము కూడా తప్పక మీతోబాటు వెళ్తాము. మరియు మీ విషయంలో మేము ఎవ్వరి మాటా వినము. ఒకవేళ మీతో యుద్ధం జరిగితే, మేము తప్పక మీకు సహాయపడతాము." మరియు నిశ్చయంగా, వారు అసత్యవాదులు, అల్లాహ్ యే దీనికి సాక్షి

❮ Previous Next ❯

ترجمة: ألم تر إلى الذين نافقوا يقولون لإخوانهم الذين كفروا من أهل الكتاب, باللغة التيلجو

﴿ألم تر إلى الذين نافقوا يقولون لإخوانهم الذين كفروا من أهل الكتاب﴾ [الحَشر: 11]

Abdul Raheem Mohammad Moulana
(O muham'mad!) Kapata visvasula gurinci niku teliyada? Varu grantha prajalalo satyatiraskarulaina tama sodarulato, ila antaru: "Okavela miru vellagotta badinatlayite, memu kuda tappaka mitobatu veltamu. Mariyu mi visayanlo memu evvari mata vinamu. Okavela mito yud'dham jarigite, memu tappaka miku sahayapadatamu." Mariyu niscayanga, varu asatyavadulu, allah ye diniki saksi
Abdul Raheem Mohammad Moulana
(Ō muham'mad!) Kapaṭa viśvāsula gurin̄ci nīku teliyadā? Vāru grantha prajalalō satyatiraskārulaina tama sōdarulatō, ilā aṇṭāru: "Okavēḷa mīru veḷḷagoṭṭa baḍinaṭlayitē, mēmu kūḍā tappaka mītōbāṭu veḷtāmu. Mariyu mī viṣayanlō mēmu evvari māṭā vinamu. Okavēḷa mītō yud'dhaṁ jarigitē, mēmu tappaka mīku sahāyapaḍatāmu." Mariyu niścayaṅgā, vāru asatyavādulu, allāh yē dīniki sākṣi
Muhammad Aziz Ur Rehman
(ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహివ సల్లం!) నీవు కపటులను చూడలేదా? వారు గ్రంథవహుల్లోని తమ అవిశ్వాస సోదరులతో, “మీరు గనక దేశం నుండి బహిష్కరించబడితే మేము కూడా తప్పకుండా మీ వెంట బయలుదేరతాము. మీ విషయంలో మేమెన్నటికీ ఎవరి మాటా వినము. ఒకవేళ మీతో గనక యుద్ధం జరిగితే మేము మీకు తప్పకుండా సాయం చేస్తాము” అని అంటారు. కాని వాళ్ళు వట్టి అబద్ధాలరాయుళ్ళని అల్లాహ్ సాక్ష్యమిస్తున్నాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek