Quran with Telugu translation - Surah Al-An‘am ayat 106 - الأنعَام - Page - Juz 7
﴿ٱتَّبِعۡ مَآ أُوحِيَ إِلَيۡكَ مِن رَّبِّكَۖ لَآ إِلَٰهَ إِلَّا هُوَۖ وَأَعۡرِضۡ عَنِ ٱلۡمُشۡرِكِينَ ﴾
[الأنعَام: 106]
﴿اتبع ما أوحي إليك من ربك لا إله إلا هو وأعرض عن﴾ [الأنعَام: 106]
Abdul Raheem Mohammad Moulana nivu ni prabhuvu taraphu nundi avatarimpa jeyabadina divyajnananni (vahini) anusarincu. Ayana tappa maroka aradhyudu ledu mariyu allah sati (bhagasvamulanu) kalpince vari nundi vimukhudavagu |
Abdul Raheem Mohammad Moulana nīvu nī prabhuvu taraphu nuṇḍi avatarimpa jēyabaḍina divyajñānānni (vahīni) anusarin̄cu. Āyana tappa maroka ārādhyuḍu lēḍu mariyu allāh sāṭi (bhāgasvāmulanu) kalpin̄cē vāri nuṇḍi vimukhuḍavagu |
Muhammad Aziz Ur Rehman ఓ ప్రవక్తా! నీవు మాత్రం నీ ప్రభువు తరఫు నుంచి నీ వద్దకు వహీ ద్వారా పంపబడుతున్న విధానాన్ని అనుసరిస్తూ ఉండు. ఆయన తప్ప మరో ఆరాధ్య దైవం లేడు. ముష్రిక్కులను పట్టించుకోకు |