×

మరియు వారు (అవిశ్వాసులు): "నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు." అని అనాలనీ మరియు తెలివి గలవారికి 6:105 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:105) ayat 105 in Telugu

6:105 Surah Al-An‘am ayat 105 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 105 - الأنعَام - Page - Juz 7

﴿وَكَذَٰلِكَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ وَلِيَقُولُواْ دَرَسۡتَ وَلِنُبَيِّنَهُۥ لِقَوۡمٖ يَعۡلَمُونَ ﴾
[الأنعَام: 105]

మరియు వారు (అవిశ్వాసులు): "నీవు ఎవరి వద్దనో నేర్చుకున్నావు." అని అనాలనీ మరియు తెలివి గలవారికి (సత్యాన్ని) స్పష్టపరచుటకూను, మేము మా సూచనలను ఈ విధంగా వివరిస్తూ ఉంటాము

❮ Previous Next ❯

ترجمة: وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون, باللغة التيلجو

﴿وكذلك نصرف الآيات وليقولوا درست ولنبينه لقوم يعلمون﴾ [الأنعَام: 105]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu (avisvasulu): "Nivu evari vaddano nercukunnavu." Ani analani mariyu telivi galavariki (satyanni) spastaparacutakunu, memu ma sucanalanu i vidhanga vivaristu untamu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru (aviśvāsulu): "Nīvu evari vaddanō nērcukunnāvu." Ani anālanī mariyu telivi galavāriki (satyānni) spaṣṭaparacuṭakūnu, mēmu mā sūcanalanu ī vidhaṅgā vivaristū uṇṭāmu
Muhammad Aziz Ur Rehman
ఈ విధంగా మేము సూచనలను విభిన్న కోణాల నుంచి విశదీకరిస్తూ ఉంటాము- “నీవు ఎవరి వద్దనో పాఠాలు నేర్చుకున్నావు” అని వారు చెప్పేటందుకు, దాన్ని విజ్ఞులకు బాగా స్పష్టపరచేటందుకుగాను (మేమిలా చేస్తాము)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek