×

మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు 6:107 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:107) ayat 107 in Telugu

6:107 Surah Al-An‘am ayat 107 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 107 - الأنعَام - Page - Juz 7

﴿وَلَوۡ شَآءَ ٱللَّهُ مَآ أَشۡرَكُواْۗ وَمَا جَعَلۡنَٰكَ عَلَيۡهِمۡ حَفِيظٗاۖ وَمَآ أَنتَ عَلَيۡهِم بِوَكِيلٖ ﴾
[الأنعَام: 107]

మరియు అల్లాహ్ సంకల్పించి ఉంటే! వారు అల్లాహ్ కు సాటి కల్పించి ఉండేవారు కాదు. మరియు మేము నిన్ను వారిపై రక్షకునిగా నియమించలేదు. నీవు వారి కొరకు బాధ్యుడవు (కార్యకర్తవు) కావు

❮ Previous Next ❯

ترجمة: ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم, باللغة التيلجو

﴿ولو شاء الله ما أشركوا وما جعلناك عليهم حفيظا وما أنت عليهم﴾ [الأنعَام: 107]

Abdul Raheem Mohammad Moulana
mariyu allah sankalpinci unte! Varu allah ku sati kalpinci undevaru kadu. Mariyu memu ninnu varipai raksakuniga niyamincaledu. Nivu vari koraku badhyudavu (karyakartavu) kavu
Abdul Raheem Mohammad Moulana
mariyu allāh saṅkalpin̄ci uṇṭē! Vāru allāh ku sāṭi kalpin̄ci uṇḍēvāru kādu. Mariyu mēmu ninnu vāripai rakṣakunigā niyamin̄calēdu. Nīvu vāri koraku bādhyuḍavu (kāryakartavu) kāvu
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్‌ గనక తలచుకుని ఉంటే వారు షిర్క్‌కు ఒడిగట్టే వారే కారు. మేము నిన్ను వాళ్ళపై కావలివానిగా నియమించలేదు. నువ్వు వారి వ్యవహారాలకు బాధ్యుడవూ కావు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek