×

మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి (మోసం) వైపుకు మొగ్గాలని మరియు వారు 6:113 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:113) ayat 113 in Telugu

6:113 Surah Al-An‘am ayat 113 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 113 - الأنعَام - Page - Juz 8

﴿وَلِتَصۡغَىٰٓ إِلَيۡهِ أَفۡـِٔدَةُ ٱلَّذِينَ لَا يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ وَلِيَرۡضَوۡهُ وَلِيَقۡتَرِفُواْ مَا هُم مُّقۡتَرِفُونَ ﴾
[الأنعَام: 113]

మరియు పరలోక జీవితాన్ని విశ్వసించని వారి హృదయాలు ఇలాంటి (మోసం) వైపుకు మొగ్గాలని మరియు వారు దానితో సంతోష పడుతూ ఉండాలని మరియు వారు అర్జించేవి (దుష్టఫలితాలు) అర్జిస్తూ ఉండాలనీను

❮ Previous Next ❯

ترجمة: ولتصغى إليه أفئدة الذين لا يؤمنون بالآخرة وليرضوه وليقترفوا ما هم مقترفون, باللغة التيلجو

﴿ولتصغى إليه أفئدة الذين لا يؤمنون بالآخرة وليرضوه وليقترفوا ما هم مقترفون﴾ [الأنعَام: 113]

Abdul Raheem Mohammad Moulana
mariyu paraloka jivitanni visvasincani vari hrdayalu ilanti (mosam) vaipuku moggalani mariyu varu danito santosa padutu undalani mariyu varu arjincevi (dustaphalitalu) arjistu undalaninu
Abdul Raheem Mohammad Moulana
mariyu paralōka jīvitānni viśvasin̄cani vāri hr̥dayālu ilāṇṭi (mōsaṁ) vaipuku moggālani mariyu vāru dānitō santōṣa paḍutū uṇḍālani mariyu vāru arjin̄cēvi (duṣṭaphalitālu) arjistū uṇḍālanīnu
Muhammad Aziz Ur Rehman
పరలోకాన్ని విశ్వసించని వారి మనసులు దానివైపుకు మొగ్గాలనీ, దానిని ఇష్టపడాలనీ, తాము ఒడిగట్టిన పాపాలకు వారు కూడా ఒడిగట్టాలని (వారీ మాయోపాయాలు చేస్తున్నారు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek