×

(వారితో ఇలా అను): "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి వేరే న్యాయాధిపతిని అన్వేషించాలా? మరియు 6:114 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:114) ayat 114 in Telugu

6:114 Surah Al-An‘am ayat 114 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 114 - الأنعَام - Page - Juz 8

﴿أَفَغَيۡرَ ٱللَّهِ أَبۡتَغِي حَكَمٗا وَهُوَ ٱلَّذِيٓ أَنزَلَ إِلَيۡكُمُ ٱلۡكِتَٰبَ مُفَصَّلٗاۚ وَٱلَّذِينَ ءَاتَيۡنَٰهُمُ ٱلۡكِتَٰبَ يَعۡلَمُونَ أَنَّهُۥ مُنَزَّلٞ مِّن رَّبِّكَ بِٱلۡحَقِّۖ فَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُمۡتَرِينَ ﴾
[الأنعَام: 114]

(వారితో ఇలా అను): "ఏమీ? నేను అల్లాహ్ ను వదలి వేరే న్యాయాధిపతిని అన్వేషించాలా? మరియు ఆయనే మీపై స్పష్టమైన గ్రంథాన్ని అవతరింపజేశాడు కదా?" మరియు నిశ్చయంగా, ఇది (ఈ గ్రంథం) నీ ప్రభువు తరఫు నుండి సత్యాధారంగా అవతరింపజేయబడిందని పూర్వం గ్రంథ మొసంగబడిన ప్రజలకు బాగా తెలుసు! కావున నీవు సందేహించే వారిలో చేరకు

❮ Previous Next ❯

ترجمة: أفغير الله أبتغي حكما وهو الذي أنـزل إليكم الكتاب مفصلا والذين آتيناهم, باللغة التيلجو

﴿أفغير الله أبتغي حكما وهو الذي أنـزل إليكم الكتاب مفصلا والذين آتيناهم﴾ [الأنعَام: 114]

Abdul Raheem Mohammad Moulana
(Varito ila anu): "Emi? Nenu allah nu vadali vere n'yayadhipatini anvesincala? Mariyu ayane mipai spastamaina granthanni avatarimpajesadu kada?" Mariyu niscayanga, idi (i grantham) ni prabhuvu taraphu nundi satyadharanga avatarimpajeyabadindani purvam grantha mosangabadina prajalaku baga telusu! Kavuna nivu sandehince varilo ceraku
Abdul Raheem Mohammad Moulana
(Vāritō ilā anu): "Ēmī? Nēnu allāh nu vadali vērē n'yāyādhipatini anvēṣin̄cālā? Mariyu āyanē mīpai spaṣṭamaina granthānni avatarimpajēśāḍu kadā?" Mariyu niścayaṅgā, idi (ī granthaṁ) nī prabhuvu taraphu nuṇḍi satyādhāraṅgā avatarimpajēyabaḍindani pūrvaṁ grantha mosaṅgabaḍina prajalaku bāgā telusu! Kāvuna nīvu sandēhin̄cē vārilō cēraku
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, నేను అల్లాహ్‌ను కాకుండా ఇంకొక న్యాయనిర్ణేతను వెతకాలా? యదార్థానికి ఆయన ఒక సంపూర్ణ గ్రంథాన్ని మీ వద్దకు పంపి ఉన్నాడు. అందలి విషయాలు స్పష్టంగా విపులీకరించబడ్డాయి. మేము ఎవరికి గ్రంథం వొసగామో వారికి, ఈ గ్రంథం నీ ప్రభువు తరఫు నుంచి సత్యసమేతంగా వచ్చిందన్న విషయం బాగా తెలుసు. కాబట్టి (ఓ ప్రవక్తా!) నువ్వు శంకించేవారిలో చేరిపోకు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek