×

మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు 6:112 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:112) ayat 112 in Telugu

6:112 Surah Al-An‘am ayat 112 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 112 - الأنعَام - Page - Juz 8

﴿وَكَذَٰلِكَ جَعَلۡنَا لِكُلِّ نَبِيٍّ عَدُوّٗا شَيَٰطِينَ ٱلۡإِنسِ وَٱلۡجِنِّ يُوحِي بَعۡضُهُمۡ إِلَىٰ بَعۡضٖ زُخۡرُفَ ٱلۡقَوۡلِ غُرُورٗاۚ وَلَوۡ شَآءَ رَبُّكَ مَا فَعَلُوهُۖ فَذَرۡهُمۡ وَمَا يَفۡتَرُونَ ﴾
[الأنعَام: 112]

మరియు ఈ విధంగా మేము మానవుల నుండి మరియు జిన్నాతుల నుండి, షైతానులను ప్రతి ప్రవక్తకు శత్రువులుగా చేశాము. వారు ఒకరినొకరు మోసపుచ్చు కోవటానికి ఇంపైన మాటలు చెప్పుకుంటారు. మరియు నీ ప్రభువు తలచుకుంటే వారిలా చేసేవారు కాదు. కావును వారిని వారి కల్పనలలో వదిలి పెట్టు

❮ Previous Next ❯

ترجمة: وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض, باللغة التيلجو

﴿وكذلك جعلنا لكل نبي عدوا شياطين الإنس والجن يوحي بعضهم إلى بعض﴾ [الأنعَام: 112]

Abdul Raheem Mohammad Moulana
mariyu i vidhanga memu manavula nundi mariyu jinnatula nundi, saitanulanu prati pravaktaku satruvuluga cesamu. Varu okarinokaru mosapuccu kovataniki impaina matalu ceppukuntaru. Mariyu ni prabhuvu talacukunte varila cesevaru kadu. Kavunu varini vari kalpanalalo vadili pettu
Abdul Raheem Mohammad Moulana
mariyu ī vidhaṅgā mēmu mānavula nuṇḍi mariyu jinnātula nuṇḍi, ṣaitānulanu prati pravaktaku śatruvulugā cēśāmu. Vāru okarinokaru mōsapuccu kōvaṭāniki impaina māṭalu ceppukuṇṭāru. Mariyu nī prabhuvu talacukuṇṭē vārilā cēsēvāru kādu. Kāvunu vārini vāri kalpanalalō vadili peṭṭu
Muhammad Aziz Ur Rehman
ఇదే విధంగా మేము ప్రతి ప్రవక్తకూ జిన్నులలోని షైతానులను, మనుషులలోని షైతానులను శత్రువులుగా చేశాము. వారిలోని కొందరు మరి కొందరిని మోసపుచ్చటానికి ముచ్చట గొలిపే మాటలతో ప్రేరేపిస్తుంటారు. నీ ప్రభువే గనక తలచుకుంటే వారెన్నటికీ అలా చేయలేరు. కాబట్టి వాళ్ళను, వారి కల్పనలను వదలివెయ్యి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek