Quran with Telugu translation - Surah Al-An‘am ayat 119 - الأنعَام - Page - Juz 8
﴿وَمَا لَكُمۡ أَلَّا تَأۡكُلُواْ مِمَّا ذُكِرَ ٱسۡمُ ٱللَّهِ عَلَيۡهِ وَقَدۡ فَصَّلَ لَكُم مَّا حَرَّمَ عَلَيۡكُمۡ إِلَّا مَا ٱضۡطُرِرۡتُمۡ إِلَيۡهِۗ وَإِنَّ كَثِيرٗا لَّيُضِلُّونَ بِأَهۡوَآئِهِم بِغَيۡرِ عِلۡمٍۚ إِنَّ رَبَّكَ هُوَ أَعۡلَمُ بِٱلۡمُعۡتَدِينَ ﴾
[الأنعَام: 119]
﴿وما لكم ألا تأكلوا مما ذكر اسم الله عليه وقد فصل لكم﴾ [الأنعَام: 119]
Abdul Raheem Mohammad Moulana mariyu mikemayindi? Allah peru smarincabadina danini mirenduku tinakudadu? Vastavaniki - gatyantaram leni sankata paristhitulalo tappa - evevi miku (tinataniki) nisedhimpabaddayo, miku visadikarincabadindi kada?Mariyu niscayanga, cala mandi ajnananto (itarulanu) tama istanusaranga margabhrastatvaniki guri cestunnaru. Niscayanga, ni prabhuvu, ayanaku haddulu miri pravartincevari gurinci baga telusu |
Abdul Raheem Mohammad Moulana mariyu mīkēmayindi? Allāh pēru smarin̄cabaḍina dānini mīrenduku tinakūḍadu? Vāstavāniki - gatyantaraṁ lēni saṅkaṭa paristhitulalō tappa - ēvēvi mīku (tinaṭāniki) niṣēdhimpabaḍḍāyō, mīku viśadīkarin̄cabaḍindi kadā?Mariyu niścayaṅgā, cālā mandi ajñānantō (itarulanu) tama iṣṭānusāraṅgā mārgabhraṣṭatvāniki guri cēstunnāru. Niścayaṅgā, nī prabhuvu, āyanaku haddulu mīri pravartin̄cēvāri gurin̄ci bāgā telusu |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ పేరు ఉచ్చరించబడిన జంతువు మాంసాన్ని మీరు తినకపోవటానికి అసలు కారణం ఏమిటీ? అల్లాహ్ మీ కొరకు నిషేధించిన జంతువుల వివరాలను ముందుగానే స్పష్టపరిచాడు కదా! గత్యంతరం లేని పరిస్థితుల్లో అవి కూడా (ప్రాణరక్షణ కోసం నిషిద్ధ జంతువులు సయితం) మీకోసం ధర్మ సమ్మతం అవుతాయి. వాస్తవమేమిటంటే చాలా మంది ఏ ప్రమాణమూ లేకుండానే – తమ కోరికల ఆధారంగా – జనులను పెడత్రోవ పట్టిస్తూ ఉంటారు. నిశ్చయంగా నియమాలను ఉల్లంఘించే వారిని నీ ప్రభువు బాగా ఎరుగు |