×

మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి 6:133 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:133) ayat 133 in Telugu

6:133 Surah Al-An‘am ayat 133 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 133 - الأنعَام - Page - Juz 8

﴿وَرَبُّكَ ٱلۡغَنِيُّ ذُو ٱلرَّحۡمَةِۚ إِن يَشَأۡ يُذۡهِبۡكُمۡ وَيَسۡتَخۡلِفۡ مِنۢ بَعۡدِكُم مَّا يَشَآءُ كَمَآ أَنشَأَكُم مِّن ذُرِّيَّةِ قَوۡمٍ ءَاخَرِينَ ﴾
[الأنعَام: 133]

మరియు నీ ప్రభువు స్వయం సమృద్ధుడు, కరుణించే స్వభావం గలవాడు. ఆయన కోరితే, ఇతర జాతి వారి తరువాత మిమ్మల్ని పుట్టించినట్లు, మిమ్మల్ని తొలగించి మీకు బదులుగా మీ తర్వాత తాను కోరిన వారిని పుట్టించగలడు

❮ Previous Next ❯

ترجمة: وربك الغني ذو الرحمة إن يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء, باللغة التيلجو

﴿وربك الغني ذو الرحمة إن يشأ يذهبكم ويستخلف من بعدكم ما يشاء﴾ [الأنعَام: 133]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ni prabhuvu svayam samrd'dhudu, karunince svabhavam galavadu. Ayana korite, itara jati vari taruvata mim'malni puttincinatlu, mim'malni tolaginci miku baduluga mi tarvata tanu korina varini puttincagaladu
Abdul Raheem Mohammad Moulana
Mariyu nī prabhuvu svayaṁ samr̥d'dhuḍu, karuṇin̄cē svabhāvaṁ galavāḍu. Āyana kōritē, itara jāti vāri taruvāta mim'malni puṭṭin̄cinaṭlu, mim'malni tolagin̄ci mīku badulugā mī tarvāta tānu kōrina vārini puṭṭin̄cagalaḍu
Muhammad Aziz Ur Rehman
ఇంకా నీ ప్రభువు ఏ అక్కరాలేనివాడు, కనికరించేవాడు. ఆయన గనక తలచుకుంటే మీ అందరినీ తుద ముట్టించి, మిమ్మల్ని వేరొక వంశం నుంచి పుట్టించినట్లే, మీ స్థానంలో తాను కోరినవారిని వసింపజేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek