×

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ 6:14 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:14) ayat 14 in Telugu

6:14 Surah Al-An‘am ayat 14 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 14 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ أَغَيۡرَ ٱللَّهِ أَتَّخِذُ وَلِيّٗا فَاطِرِ ٱلسَّمَٰوَٰتِ وَٱلۡأَرۡضِ وَهُوَ يُطۡعِمُ وَلَا يُطۡعَمُۗ قُلۡ إِنِّيٓ أُمِرۡتُ أَنۡ أَكُونَ أَوَّلَ مَنۡ أَسۡلَمَۖ وَلَا تَكُونَنَّ مِنَ ٱلۡمُشۡرِكِينَ ﴾
[الأنعَام: 14]

(ఓ ముహమ్మద్!) ఇలా అను: "ఏమీ? ఆకాశాల మరియు భూమి సృష్టికి మూలాధారుడు అయిన అల్లాహ్ ను కాదని నేను మరెవరినైనా ఆరాధ్యునిగా చేసుకోవాలా? మరియు ఆయనే అందరికీ ఆహార మిస్తున్నాడు. మరియు ఆయన కెవ్వడూ ఆహార మివ్వడు." (ఇంకా) ఇలా అను: "నిశ్చయంగా, అందరి కంటే ముందు నేను ఆయనకు (అల్లాహ్ కు) విధేయుడను (ముస్లింను) కావాలని మరియు ఆయనకు (అల్లాహ్ కు) సాటి కల్పించేవారిలో చేరకూడదనీ ఆదేశించబడ్డాను

❮ Previous Next ❯

ترجمة: قل أغير الله أتخذ وليا فاطر السموات والأرض وهو يطعم ولا يطعم, باللغة التيلجو

﴿قل أغير الله أتخذ وليا فاطر السموات والأرض وهو يطعم ولا يطعم﴾ [الأنعَام: 14]

Abdul Raheem Mohammad Moulana
(o muham'mad!) Ila anu: "Emi? Akasala mariyu bhumi srstiki muladharudu ayina allah nu kadani nenu marevarinaina aradhyuniga cesukovala? Mariyu ayane andariki ahara mistunnadu. Mariyu ayana kevvadu ahara mivvadu." (Inka) ila anu: "Niscayanga, andari kante mundu nenu ayanaku (allah ku) vidheyudanu (muslinnu) kavalani mariyu ayanaku (allah ku) sati kalpincevarilo cerakudadani adesincabaddanu
Abdul Raheem Mohammad Moulana
(ō muham'mad!) Ilā anu: "Ēmī? Ākāśāla mariyu bhūmi sr̥ṣṭiki mūlādhāruḍu ayina allāh nu kādani nēnu marevarinainā ārādhyunigā cēsukōvālā? Mariyu āyanē andarikī āhāra mistunnāḍu. Mariyu āyana kevvaḍū āhāra mivvaḍu." (Iṅkā) ilā anu: "Niścayaṅgā, andari kaṇṭē mundu nēnu āyanaku (allāh ku) vidhēyuḍanu (muslinnu) kāvālani mariyu āyanaku (allāh ku) sāṭi kalpin̄cēvārilō cērakūḍadanī ādēśin̄cabaḍḍānu
Muhammad Aziz Ur Rehman
“ఆకాశాలను, భూమినీ సృష్టించినవాడు, అందరికీ తినిపించేవాడూ, ఎవరి నుండి కూడా ఆహారం పుచ్చుకోనివాడూ అయిన అల్లాహ్‌ను వదలి నేను వేరొకరిని ఆరాధ్యునిగా చేసుకోవాలా?” అని ఓ ప్రవక్తా! వారిని అడుగు. ”అందరికంటే ముందు నేను ఇస్లాం స్వీకరించాలని నాకు ఆదేశించబడింది” అని నీవు వారికి తెలియజెయ్యి. “ఎట్టి పరిస్థితుల్లోనూ నీవు బహుదైవారాధకులలో చేరిపోకూడదు” (అని కూడా నాకు ఆదేశించబడిందని చెప్పు)
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek