×

మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు 6:13 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:13) ayat 13 in Telugu

6:13 Surah Al-An‘am ayat 13 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 13 - الأنعَام - Page - Juz 7

﴿۞ وَلَهُۥ مَا سَكَنَ فِي ٱلَّيۡلِ وَٱلنَّهَارِۚ وَهُوَ ٱلسَّمِيعُ ٱلۡعَلِيمُ ﴾
[الأنعَام: 13]

మరియు రేయింబవళ్ళలో ఉన్నదంతా ఆయనకు చెందినదే. మరియు ఆయనే సర్వం వినేవాడు, సర్వజ్ఞుడు

❮ Previous Next ❯

ترجمة: وله ما سكن في الليل والنهار وهو السميع العليم, باللغة التيلجو

﴿وله ما سكن في الليل والنهار وهو السميع العليم﴾ [الأنعَام: 13]

Abdul Raheem Mohammad Moulana
Mariyu reyimbavallalo unnadanta ayanaku cendinade. Mariyu ayane sarvam vinevadu, sarvajnudu
Abdul Raheem Mohammad Moulana
Mariyu rēyimbavaḷḷalō unnadantā āyanaku cendinadē. Mariyu āyanē sarvaṁ vinēvāḍu, sarvajñuḍu
Muhammad Aziz Ur Rehman
రాత్రిపూట, పగటివేళ విశ్రమిస్తూ ఉండేదంతా అల్లాహ్‌దే. ఆయన సర్వం వినేవాడు, సర్వం తెలిసినవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek