×

(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: "నాపై అవతరింబజేయబడిన దివ్యజ్ఞానంలో (వహీలో) : ఆహారపదార్థాలలో చచ్చిన జంతువు, 6:145 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:145) ayat 145 in Telugu

6:145 Surah Al-An‘am ayat 145 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 145 - الأنعَام - Page - Juz 8

﴿قُل لَّآ أَجِدُ فِي مَآ أُوحِيَ إِلَيَّ مُحَرَّمًا عَلَىٰ طَاعِمٖ يَطۡعَمُهُۥٓ إِلَّآ أَن يَكُونَ مَيۡتَةً أَوۡ دَمٗا مَّسۡفُوحًا أَوۡ لَحۡمَ خِنزِيرٖ فَإِنَّهُۥ رِجۡسٌ أَوۡ فِسۡقًا أُهِلَّ لِغَيۡرِ ٱللَّهِ بِهِۦۚ فَمَنِ ٱضۡطُرَّ غَيۡرَ بَاغٖ وَلَا عَادٖ فَإِنَّ رَبَّكَ غَفُورٞ رَّحِيمٞ ﴾
[الأنعَام: 145]

(ఓ ప్రవక్తా!) వారికి తెలుపు: "నాపై అవతరింబజేయబడిన దివ్యజ్ఞానంలో (వహీలో) : ఆహారపదార్థాలలో చచ్చిన జంతువు, కారిన రక్తం, పంది మాంసం - ఎందుకంటే అది అపరిశుద్ధమైది (రిజ్స్); లేక అల్లాహ్ కు అవిధేయతకు పాల్పడి - ఆయన పేరుతో గాక - ఇతరుల పేరుతో కోయబడిన జంతువు తప్ప, ఇతర వాటిని తినటాన్ని నిషేధించబడినట్లు నేను చూడలేదు. కాని ఎవడైనా గత్యంతరం లేని పరిస్థితులలో దుర్నీతికి ఒడిగట్టకుండా, ఆవశ్యకత వలన హద్దులు మీరకుండా (తింటే) నీ ప్రభువు నిశ్చయంగా, క్షమాశీలుడు, అపార కరుణా ప్రదాత

❮ Previous Next ❯

ترجمة: قل لا أجد في ما أوحي إلي محرما على طاعم يطعمه إلا, باللغة التيلجو

﴿قل لا أجد في ما أوحي إلي محرما على طاعم يطعمه إلا﴾ [الأنعَام: 145]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Variki telupu: "Napai avatarimbajeyabadina divyajnananlo (vahilo): Aharapadarthalalo caccina jantuvu, karina raktam, pandi mansam - endukante adi aparisud'dhamaidi (rijs); leka allah ku avidheyataku palpadi - ayana peruto gaka - itarula peruto koyabadina jantuvu tappa, itara vatini tinatanni nisedhincabadinatlu nenu cudaledu. Kani evadaina gatyantaram leni paristhitulalo durnitiki odigattakunda, avasyakata valana haddulu mirakunda (tinte) ni prabhuvu niscayanga, ksamasiludu, apara karuna pradata
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāriki telupu: "Nāpai avatarimbajēyabaḍina divyajñānanlō (vahīlō): Āhārapadārthālalō caccina jantuvu, kārina raktaṁ, pandi mānsaṁ - endukaṇṭē adi apariśud'dhamaidi (rijs); lēka allāh ku avidhēyataku pālpaḍi - āyana pērutō gāka - itarula pērutō kōyabaḍina jantuvu tappa, itara vāṭini tinaṭānni niṣēdhin̄cabaḍinaṭlu nēnu cūḍalēdu. Kāni evaḍainā gatyantaraṁ lēni paristhitulalō durnītiki oḍigaṭṭakuṇḍā, āvaśyakata valana haddulu mīrakuṇḍā (tiṇṭē) nī prabhuvu niścayaṅgā, kṣamāśīluḍu, apāra karuṇā pradāta
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! వారికి చెప్పు : (వహీ ద్వారా) నా వద్దకు వచ్చిన ఆజ్ఞలలో చచ్చిన జంతువు, ప్రవహించే రక్తం, పందిమాంసం – అది పరమ అశుద్ధం గనక! – ఇంకా దైవేతరుల పేర కోయబడిన జంతువు తప్ప మరేదీ తినేవాడి కోసం నిషేధించబడినట్లు నాకు కనిపించదు. అయితే గత్యంతరం లేని పరిస్థితిలో- రుచికోసం కాకుండా, హద్దు మీరకుండా ఉంటే (వాటిని తింటే అట్టి స్థితిలో) నీ ప్రభువు క్షమించేవాడూ, కరుణించేవాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek