×

మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి 6:146 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:146) ayat 146 in Telugu

6:146 Surah Al-An‘am ayat 146 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 146 - الأنعَام - Page - Juz 8

﴿وَعَلَى ٱلَّذِينَ هَادُواْ حَرَّمۡنَا كُلَّ ذِي ظُفُرٖۖ وَمِنَ ٱلۡبَقَرِ وَٱلۡغَنَمِ حَرَّمۡنَا عَلَيۡهِمۡ شُحُومَهُمَآ إِلَّا مَا حَمَلَتۡ ظُهُورُهُمَآ أَوِ ٱلۡحَوَايَآ أَوۡ مَا ٱخۡتَلَطَ بِعَظۡمٖۚ ذَٰلِكَ جَزَيۡنَٰهُم بِبَغۡيِهِمۡۖ وَإِنَّا لَصَٰدِقُونَ ﴾
[الأنعَام: 146]

మరియు యూదమతం అవలంబించిన వారికి మేము గోళ్ళు ఉన్న అన్ని జంతువులను నిషేధించాము. మరియు వారికి ఆవు మరియు మేకలలో, వాటి వీపులకు లేదా ప్రేగులకు తగిలివున్న మరియు ఎముకలలో మిశ్రమమై ఉన్న క్రొవ్వు తప్ప, మిగతా (క్రొవ్వును) నిషేధించాము. ఇది వారి అక్రమాలకు విధించిన శిక్ష. మరియు నిశ్చయంగా, మేము సత్యవంతులము

❮ Previous Next ❯

ترجمة: وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم, باللغة التيلجو

﴿وعلى الذين هادوا حرمنا كل ذي ظفر ومن البقر والغنم حرمنا عليهم﴾ [الأنعَام: 146]

Abdul Raheem Mohammad Moulana
Mariyu yudamatam avalambincina variki memu gollu unna anni jantuvulanu nisedhincamu. Mariyu variki avu mariyu mekalalo, vati vipulaku leda pregulaku tagilivunna mariyu emukalalo misramamai unna krovvu tappa, migata (krovvunu) nisedhincamu. Idi vari akramalaku vidhincina siksa. Mariyu niscayanga, memu satyavantulamu
Abdul Raheem Mohammad Moulana
Mariyu yūdamataṁ avalambin̄cina vāriki mēmu gōḷḷu unna anni jantuvulanu niṣēdhin̄cāmu. Mariyu vāriki āvu mariyu mēkalalō, vāṭi vīpulaku lēdā prēgulaku tagilivunna mariyu emukalalō miśramamai unna krovvu tappa, migatā (krovvunu) niṣēdhin̄cāmu. Idi vāri akramālaku vidhin̄cina śikṣa. Mariyu niścayaṅgā, mēmu satyavantulamu
Muhammad Aziz Ur Rehman
యూదులకు మేము గోళ్ళు గల జంతువులన్నింటినీ నిషేధించాము. ఇంకా వారికి, ఆవు మరియు మేకలలో వాటి వీపులకు తగిలివున్న కొవ్వునీ, ప్రేగులపై ఉన్నదానినీ, ఎముకలతో కలిసి ఉన్న దానిని తప్ప – మిగిలిన క్రొవ్వును కూడా నిషేధించాము. వారి తలబిరుసుతనం మూలంగా మేము వారికి ఈ శిక్ష విధించాము. ముమ్మాటికీ మేము చెప్పేది నిజం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek