×

మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, 6:155 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:155) ayat 155 in Telugu

6:155 Surah Al-An‘am ayat 155 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 155 - الأنعَام - Page - Juz 8

﴿وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ فَٱتَّبِعُوهُ وَٱتَّقُواْ لَعَلَّكُمۡ تُرۡحَمُونَ ﴾
[الأنعَام: 155]

మరియు ఇదే విధంగా శుభప్రదమైన ఈ గ్రంథాన్ని (ఖుర్ఆన్ ను) అవతరింపజేశాము. కావున దీనిని అనుసరించి, భయభక్తులు కలిగి ఉంటే, మీరు కరుణింపబడవచ్చు

❮ Previous Next ❯

ترجمة: وهذا كتاب أنـزلناه مبارك فاتبعوه واتقوا لعلكم ترحمون, باللغة التيلجو

﴿وهذا كتاب أنـزلناه مبارك فاتبعوه واتقوا لعلكم ترحمون﴾ [الأنعَام: 155]

Abdul Raheem Mohammad Moulana
mariyu ide vidhanga subhapradamaina i granthanni (khur'an nu) avatarimpajesamu. Kavuna dinini anusarinci, bhayabhaktulu kaligi unte, miru karunimpabadavaccu
Abdul Raheem Mohammad Moulana
mariyu idē vidhaṅgā śubhapradamaina ī granthānni (khur'ān nu) avatarimpajēśāmu. Kāvuna dīnini anusarin̄ci, bhayabhaktulu kaligi uṇṭē, mīru karuṇimpabaḍavaccu
Muhammad Aziz Ur Rehman
మరియు ఇది (ఈ ఖుర్‌ఆన్‌) మేము అవతరింపజేసిన ఒక శుభప్రదమైన గ్రంథం. కాబట్టి మీరు దీనిని అనుసరించండి. భయభక్తులతో మెలగండి. తద్వారా మీరు కరుణించబడే అవకాశం ఉంది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek