×

లేకుంటే మీరు (అరబ్బులు): "వాస్తవానికి మాకు పూర్వం ఉన్న రెండు వర్గాల వారికి (యూదులకు మరియు 6:156 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:156) ayat 156 in Telugu

6:156 Surah Al-An‘am ayat 156 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 156 - الأنعَام - Page - Juz 8

﴿أَن تَقُولُوٓاْ إِنَّمَآ أُنزِلَ ٱلۡكِتَٰبُ عَلَىٰ طَآئِفَتَيۡنِ مِن قَبۡلِنَا وَإِن كُنَّا عَن دِرَاسَتِهِمۡ لَغَٰفِلِينَ ﴾
[الأنعَام: 156]

లేకుంటే మీరు (అరబ్బులు): "వాస్తవానికి మాకు పూర్వం ఉన్న రెండు వర్గాల వారికి (యూదులకు మరియు క్రైస్తవులకు) గ్రంథం అవతరింప జేయబడింది, కాని వారు చదివేదేమిటో మేము ఎరుగము." అని అంటారని

❮ Previous Next ❯

ترجمة: أن تقولوا إنما أنـزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن, باللغة التيلجو

﴿أن تقولوا إنما أنـزل الكتاب على طائفتين من قبلنا وإن كنا عن﴾ [الأنعَام: 156]

Abdul Raheem Mohammad Moulana
Lekunte miru (arabbulu): "Vastavaniki maku purvam unna rendu vargala variki (yudulaku mariyu kraistavulaku) grantham avatarimpa jeyabadindi, kani varu cadivedemito memu erugamu." Ani antarani
Abdul Raheem Mohammad Moulana
Lēkuṇṭē mīru (arabbulu): "Vāstavāniki māku pūrvaṁ unna reṇḍu vargāla vāriki (yūdulaku mariyu kraistavulaku) granthaṁ avatarimpa jēyabaḍindi, kāni vāru cadivēdēmiṭō mēmu erugamu." Ani aṇṭārani
Muhammad Aziz Ur Rehman
“మాకు పూర్వముండిన రెండు వర్గాలపై మాత్రం గ్రంథం అవతరింపజేయబడింది. వారు ఏమి చదివేవారో, మరేమి చదివించేవారో అసలు మాకేమీ తెలియదు” అని మీరు అనకుండా ఉండటానికీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek