×

తరువాత మేము మూసాకు - సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి 6:154 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:154) ayat 154 in Telugu

6:154 Surah Al-An‘am ayat 154 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 154 - الأنعَام - Page - Juz 8

﴿ثُمَّ ءَاتَيۡنَا مُوسَى ٱلۡكِتَٰبَ تَمَامًا عَلَى ٱلَّذِيٓ أَحۡسَنَ وَتَفۡصِيلٗا لِّكُلِّ شَيۡءٖ وَهُدٗى وَرَحۡمَةٗ لَّعَلَّهُم بِلِقَآءِ رَبِّهِمۡ يُؤۡمِنُونَ ﴾
[الأنعَام: 154]

తరువాత మేము మూసాకు - సజ్జనులపై మా అనుగ్రహాన్ని పూర్తి చేయటానికి, ప్రతి విషయాన్ని వివరించటానికి మరియు మార్గదర్శకత్వం మరియు కరుణను చూపటానికి మరియు వారు తమ ప్రభువును దర్శించవలసి ఉన్న దానిని విశ్వసించటానికి - గ్రంథాన్ని ప్రసాదించాము

❮ Previous Next ❯

ترجمة: ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا لكل شيء وهدى, باللغة التيلجو

﴿ثم آتينا موسى الكتاب تماما على الذي أحسن وتفصيلا لكل شيء وهدى﴾ [الأنعَام: 154]

Abdul Raheem Mohammad Moulana
taruvata memu musaku - sajjanulapai ma anugrahanni purti ceyataniki, prati visayanni vivarincataniki mariyu margadarsakatvam mariyu karunanu cupataniki mariyu varu tama prabhuvunu darsincavalasi unna danini visvasincataniki - granthanni prasadincamu
Abdul Raheem Mohammad Moulana
taruvāta mēmu mūsāku - sajjanulapai mā anugrahānni pūrti cēyaṭāniki, prati viṣayānni vivarin̄caṭāniki mariyu mārgadarśakatvaṁ mariyu karuṇanu cūpaṭāniki mariyu vāru tama prabhuvunu darśin̄cavalasi unna dānini viśvasin̄caṭāniki - granthānni prasādin̄cāmu
Muhammad Aziz Ur Rehman
తరువాత మేము ఉత్తమంగా ఆచరించేవారిపై అనుగ్రహం పరిపూర్తికావటానికి, ఆజ్ఞలన్నీ స్పష్టంగా వివరించటానికి, మార్గదర్శకత్వం లభించటానికీ, కరుణించబడటానికి, వారు తమ ప్రభువును కలుసుకునే విషయమై దృఢ విశ్వాసం కలిగి ఉండటానికిగాను మూసాకు గ్రంథాన్ని వొసగాము
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek