×

మరియు ఆయన! అల్లాహ్ యే, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, 6:3 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:3) ayat 3 in Telugu

6:3 Surah Al-An‘am ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 3 - الأنعَام - Page - Juz 7

﴿وَهُوَ ٱللَّهُ فِي ٱلسَّمَٰوَٰتِ وَفِي ٱلۡأَرۡضِ يَعۡلَمُ سِرَّكُمۡ وَجَهۡرَكُمۡ وَيَعۡلَمُ مَا تَكۡسِبُونَ ﴾
[الأنعَام: 3]

మరియు ఆయన! అల్లాహ్ యే, ఆకాశాలలోనూ మరియు భూమిలోనూ (ఆరాధ్యుడు). మీరు దాచేది మరియు వెలిబుచ్చేది, అంతా ఆయనకు తెలుసు మరియు మీరు అర్జించేది (మంచి చెడు) అంతా ఆయనకు బాగా తెలుసు

❮ Previous Next ❯

ترجمة: وهو الله في السموات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون, باللغة التيلجو

﴿وهو الله في السموات وفي الأرض يعلم سركم وجهركم ويعلم ما تكسبون﴾ [الأنعَام: 3]

Abdul Raheem Mohammad Moulana
mariyu ayana! Allah ye, akasalalonu mariyu bhumilonu (aradhyudu). Miru dacedi mariyu velibuccedi, anta ayanaku telusu mariyu miru arjincedi (manci cedu) anta ayanaku baga telusu
Abdul Raheem Mohammad Moulana
mariyu āyana! Allāh yē, ākāśālalōnū mariyu bhūmilōnū (ārādhyuḍu). Mīru dācēdi mariyu velibuccēdi, antā āyanaku telusu mariyu mīru arjin̄cēdi (man̄ci ceḍu) antā āyanaku bāgā telusu
Muhammad Aziz Ur Rehman
ఆకాశాలలోనూ, భూమిలోనూ నిజదైవం ఆయనే. మీరు దాచిపెట్టేదీ, పైకి వ్యక్తపరచేదీ – అంతా ఆయనకు తెలుసు. మీరు చేసే పనులన్నీ ఆయనకు ఎరుకే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek