×

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర 6:2 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:2) ayat 2 in Telugu

6:2 Surah Al-An‘am ayat 2 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 2 - الأنعَام - Page - Juz 7

﴿هُوَ ٱلَّذِي خَلَقَكُم مِّن طِينٖ ثُمَّ قَضَىٰٓ أَجَلٗاۖ وَأَجَلٞ مُّسَمًّى عِندَهُۥۖ ثُمَّ أَنتُمۡ تَمۡتَرُونَ ﴾
[الأنعَام: 2]

ఆయనే మిమ్మల్ని మట్టితో సృష్టించి, ఆ తరువాత మీకు ఒక గడువు నియమించాడు. ఆయన దగ్గర మరొక నిర్ణీత గడువు కూడా ఉంది. అయినా మీరు సంశయంలో పడి ఉన్నారు

❮ Previous Next ❯

ترجمة: هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم, باللغة التيلجو

﴿هو الذي خلقكم من طين ثم قضى أجلا وأجل مسمى عنده ثم﴾ [الأنعَام: 2]

Abdul Raheem Mohammad Moulana
ayane mim'malni mattito srstinci, a taruvata miku oka gaduvu niyamincadu. Ayana daggara maroka nirnita gaduvu kuda undi. Ayina miru sansayanlo padi unnaru
Abdul Raheem Mohammad Moulana
āyanē mim'malni maṭṭitō sr̥ṣṭin̄ci, ā taruvāta mīku oka gaḍuvu niyamin̄cāḍu. Āyana daggara maroka nirṇīta gaḍuvu kūḍā undi. Ayinā mīru sanśayanlō paḍi unnāru
Muhammad Aziz Ur Rehman
ఆయనే మిమ్మల్ని మట్టితో చేశాడు. ఆపైన ఒక గడువును నిర్థారించాడు. మరో నిర్ణీత గడువు మాత్రం అల్లాహ్‌ వద్దనే ఉంది. అయినా మీరు సంశయానికి లోనై ఉన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek