Quran with Telugu translation - Surah Al-An‘am ayat 30 - الأنعَام - Page - Juz 7
﴿وَلَوۡ تَرَىٰٓ إِذۡ وُقِفُواْ عَلَىٰ رَبِّهِمۡۚ قَالَ أَلَيۡسَ هَٰذَا بِٱلۡحَقِّۚ قَالُواْ بَلَىٰ وَرَبِّنَاۚ قَالَ فَذُوقُواْ ٱلۡعَذَابَ بِمَا كُنتُمۡ تَكۡفُرُونَ ﴾
[الأنعَام: 30]
﴿ولو ترى إذ وقفوا على ربهم قال أليس هذا بالحق قالوا بلى﴾ [الأنعَام: 30]
Abdul Raheem Mohammad Moulana mariyu okavela varini, tama prabhuvu mundu nilabettabadinappudu, nivu cudagaligite (enta bagundedi)! Ayana (allah) antadu: "Emi? Idi (punarut'thanam) nijam kada?" Varu javabistaru: "Avunu (nijame) ma prabhuvu saksiga!" Appudu ayana: "Ayite miru mi satyatiraskaraniki phalitanga siksanu anubhavincandi!" Ani antadu |
Abdul Raheem Mohammad Moulana mariyu okavēḷa vārini, tama prabhuvu mundu nilabeṭṭabaḍinappuḍu, nīvu cūḍagaligitē (enta bāguṇḍēdi)! Āyana (allāh) aṇṭāḍu: "Ēmī? Idi (punarut'thānaṁ) nijaṁ kādā?" Vāru javābistāru: "Avunu (nijamē) mā prabhuvu sākṣigā!" Appuḍu āyana: "Ayitē mīru mī satyatiraskārāniki phalitaṅgā śikṣanu anubhavin̄caṇḍi!" Ani aṇṭāḍu |
Muhammad Aziz Ur Rehman వారు తమ ప్రభువు ఎదుట నిలబెట్టబడిన దృశ్యాన్ని నీవు చూస్తే (బావుండేది). “ఇది నిజం కాదా?!” అని అల్లాహ్ అడుగుతాడు. దానికి వారు “ఎందుకు నిజం కాదు? మా ప్రభువు సాక్షిగా (ఇది నిజమే)!” అని అంటారు. “మరయితే మీ తిరస్కారానికి బదులుగా శిక్షను చవిచూడండి” అని అల్లాహ్ సెలవిస్తాడు |