Quran with Telugu translation - Surah Al-An‘am ayat 31 - الأنعَام - Page - Juz 7
﴿قَدۡ خَسِرَ ٱلَّذِينَ كَذَّبُواْ بِلِقَآءِ ٱللَّهِۖ حَتَّىٰٓ إِذَا جَآءَتۡهُمُ ٱلسَّاعَةُ بَغۡتَةٗ قَالُواْ يَٰحَسۡرَتَنَا عَلَىٰ مَا فَرَّطۡنَا فِيهَا وَهُمۡ يَحۡمِلُونَ أَوۡزَارَهُمۡ عَلَىٰ ظُهُورِهِمۡۚ أَلَا سَآءَ مَا يَزِرُونَ ﴾
[الأنعَام: 31]
﴿قد خسر الذين كذبوا بلقاء الله حتى إذا جاءتهم الساعة بغتة قالوا﴾ [الأنعَام: 31]
Abdul Raheem Mohammad Moulana vastavanga allah nu kalusukovatanni abad'dhanga pariganince vare nastaniki guri ayina varu! Civaraku akasmattuga anti ghadiya vari paiki vaccinapudu varu: "Ayye ma daurbhagyam! Dini visayanlo mementa asrad'dha vahincamu kada! Ani vapotaru. (Endukante) varu tama (papala) baruvunu tama vipulapai mosukoni untaru. Ayye! Varu mose bharam enta durbharamainadi kada |
Abdul Raheem Mohammad Moulana vāstavaṅgā allāh nu kalusukōvaṭānni abad'dhaṅgā parigaṇin̄cē vārē naṣṭāniki guri ayina vāru! Civaraku ākasmāttugā anti ghaḍiya vāri paiki vaccinapuḍu vāru: "Ayyē mā daurbhāgyaṁ! Dīni viṣayanlō mēmenta aśrad'dha vahin̄cāmu kadā! Ani vāpōtāru. (Endukaṇṭē) vāru tama (pāpāla) baruvunu tama vīpulapai mōsukoni uṇṭāru. Ayyē! Vāru mōsē bhāraṁ enta durbharamainadi kadā |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్‌ను కలుసుకోవలసి ఉందనే విషయాన్ని ధిక్కరించినవారు నిశ్చయంగా నష్టానికి గురయ్యారు. ఆఖరికి ఆ నిర్థారిత సమయం అకస్మాత్తుగా వచ్చిపడినప్పుడు, “అయ్యో! ఈ విషయాన్ని మేము ఎంత నిర్లక్ష్యం చేశాం!” అని బాధపడతారు. వాళ్ల పరిస్థితి ఎలా ఉంటుందంటే, వారు తమ బరువులను తమ వీపులపై మోస్తూ ఉంటారు. తెలుసుకోండి! వారు మోసే బరువు చాలా చెడ్డది |