×

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా 6:50 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:50) ayat 50 in Telugu

6:50 Surah Al-An‘am ayat 50 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 50 - الأنعَام - Page - Juz 7

﴿قُل لَّآ أَقُولُ لَكُمۡ عِندِي خَزَآئِنُ ٱللَّهِ وَلَآ أَعۡلَمُ ٱلۡغَيۡبَ وَلَآ أَقُولُ لَكُمۡ إِنِّي مَلَكٌۖ إِنۡ أَتَّبِعُ إِلَّا مَا يُوحَىٰٓ إِلَيَّۚ قُلۡ هَلۡ يَسۡتَوِي ٱلۡأَعۡمَىٰ وَٱلۡبَصِيرُۚ أَفَلَا تَتَفَكَّرُونَ ﴾
[الأنعَام: 50]

(ఓ ప్రవక్తా!) వారితో ఇలా అను: "నా వద్ద అల్లాహ్ కోశాగారాలు ఉన్నాయని గానీ లేదా నాకు అగోచర జ్ఞానమున్నదని గానీ, నేను మీతో అనడం లేదు. లేదా నేను దేవదూతనని కూడా అనడం లేదు. కాని, నేను కేవలం నాపై అవతరింప జేయబడిన దివ్యజ్ఞానాన్ని (వహీని) మాత్రమే అనుసరిస్తున్నాను. వారిని ఇలా అడుగు: "ఏమీ? అంధుడూ మరియు దృష్టి గలవాడు సమానులా? అయితే మీరెందుకు ఆలోచించరు

❮ Previous Next ❯

ترجمة: قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول, باللغة التيلجو

﴿قل لا أقول لكم عندي خزائن الله ولا أعلم الغيب ولا أقول﴾ [الأنعَام: 50]

Abdul Raheem Mohammad Moulana
(o pravakta!) Varito ila anu: "Na vadda allah kosagaralu unnayani gani leda naku agocara jnanamunnadani gani, nenu mito anadam ledu. Leda nenu devadutanani kuda anadam ledu. Kani, nenu kevalam napai avatarimpa jeyabadina divyajnananni (vahini) matrame anusaristunnanu. Varini ila adugu: "Emi? Andhudu mariyu drsti galavadu samanula? Ayite mirenduku alocincaru
Abdul Raheem Mohammad Moulana
(ō pravaktā!) Vāritō ilā anu: "Nā vadda allāh kōśāgārālu unnāyani gānī lēdā nāku agōcara jñānamunnadani gānī, nēnu mītō anaḍaṁ lēdu. Lēdā nēnu dēvadūtanani kūḍā anaḍaṁ lēdu. Kāni, nēnu kēvalaṁ nāpai avatarimpa jēyabaḍina divyajñānānni (vahīni) mātramē anusaristunnānu. Vārini ilā aḍugu: "Ēmī? Andhuḍū mariyu dr̥ṣṭi galavāḍu samānulā? Ayitē mīrenduku ālōcin̄caru
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! వారికి చెప్పేయి: “నా వద్ద అల్లాహ్‌ ఖజానాలున్నాయని నేను మీతో అనటం లేదు. నా వద్ద అగోచర జ్ఞానం కూడా లేదు. నేను దైవదూతనని కూడా మీతో అనటం లేదు. నాపై అవతరింపజేయబడే ‘వహీ’ని మాత్రమే నేను అనుసరిస్తున్నాను.” (ఓ ప్రవక్తా!) వారిని అడుగు: ”గ్రుడ్డివాడు, కళ్ళున్నవాడూ – ఇద్దరూ సమానులేనా? మీరు ఈ మాత్రం ఆలోచించరా?”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek