×

మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశ పరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు 6:51 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:51) ayat 51 in Telugu

6:51 Surah Al-An‘am ayat 51 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 51 - الأنعَام - Page - Juz 7

﴿وَأَنذِرۡ بِهِ ٱلَّذِينَ يَخَافُونَ أَن يُحۡشَرُوٓاْ إِلَىٰ رَبِّهِمۡ لَيۡسَ لَهُم مِّن دُونِهِۦ وَلِيّٞ وَلَا شَفِيعٞ لَّعَلَّهُمۡ يَتَّقُونَ ﴾
[الأنعَام: 51]

మరియు తమ ప్రభువు సన్నిధిలో సమావేశ పరచబడతారని భయపడే వారికి ఆయన తప్ప వేరే రక్షించేవాడు గానీ, సిఫారసు చేసే వాడు గానీ ఉండడని, దీని (ఈ ఖుర్ఆన్) ద్వారా హెచ్చరించు, బహుశా వారు దైవభీతి గలవారు అవుతారేమో

❮ Previous Next ❯

ترجمة: وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه, باللغة التيلجو

﴿وأنذر به الذين يخافون أن يحشروا إلى ربهم ليس لهم من دونه﴾ [الأنعَام: 51]

Abdul Raheem Mohammad Moulana
mariyu tama prabhuvu sannidhilo samavesa paracabadatarani bhayapade variki ayana tappa vere raksincevadu gani, sipharasu cese vadu gani undadani, dini (i khur'an) dvara heccarincu, bahusa varu daivabhiti galavaru avutaremo
Abdul Raheem Mohammad Moulana
mariyu tama prabhuvu sannidhilō samāvēśa paracabaḍatārani bhayapaḍē vāriki āyana tappa vērē rakṣin̄cēvāḍu gānī, siphārasu cēsē vāḍu gānī uṇḍaḍani, dīni (ī khur'ān) dvārā heccarin̄cu, bahuśā vāru daivabhīti galavāru avutārēmō
Muhammad Aziz Ur Rehman
స్వయంగా తమ ప్రభువు తప్ప, తమను ఆదుకునేవారుగానీ, తమకోసం సిఫారసు చేసేవారుగాని ఉండని స్థితిలో తమ ప్రభువు దగ్గరికి హాజరు కావలసి ఉంటుందని భయపడేవారికి (ఓ ప్రవక్తా!) ఇందుమూలంగా హెచ్చరించు, దీనిద్వారా వారు భయభక్తుల వైఖరిని అవలంబించవచ్చు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek