×

మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. 6:66 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:66) ayat 66 in Telugu

6:66 Surah Al-An‘am ayat 66 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 66 - الأنعَام - Page - Juz 7

﴿وَكَذَّبَ بِهِۦ قَوۡمُكَ وَهُوَ ٱلۡحَقُّۚ قُل لَّسۡتُ عَلَيۡكُم بِوَكِيلٖ ﴾
[الأنعَام: 66]

మరియు ఇది (ఈ ఖుర్ఆన్) సత్యమైనది అయినా నీ జాతి వారు దీనిని అబద్ధమని నిరాకరించారు. వారితో ఇలా అను: "నేను మీ కొరకు బాధ్యుడను (కార్యసాధకుడను) కాను

❮ Previous Next ❯

ترجمة: وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل, باللغة التيلجو

﴿وكذب به قومك وهو الحق قل لست عليكم بوكيل﴾ [الأنعَام: 66]

Abdul Raheem Mohammad Moulana
mariyu idi (i khur'an) satyamainadi ayina ni jati varu dinini abad'dhamani nirakarincaru. Varito ila anu: "Nenu mi koraku badhyudanu (karyasadhakudanu) kanu
Abdul Raheem Mohammad Moulana
mariyu idi (ī khur'ān) satyamainadi ayinā nī jāti vāru dīnini abad'dhamani nirākarin̄cāru. Vāritō ilā anu: "Nēnu mī koraku bādhyuḍanu (kāryasādhakuḍanu) kānu
Muhammad Aziz Ur Rehman
వాస్తవానికి అది సత్యమైనా, నీ జాతి దాన్ని అసత్యమని తిరస్కరిస్తోంది. “మీపై నేను కాపరిగా నియమించబడలేదు” అని (ప్రవక్తా!) వారికి చెప్పు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek