×

ఇలా అను: "ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రింది నుండి గానీ, 6:65 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:65) ayat 65 in Telugu

6:65 Surah Al-An‘am ayat 65 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 65 - الأنعَام - Page - Juz 7

﴿قُلۡ هُوَ ٱلۡقَادِرُ عَلَىٰٓ أَن يَبۡعَثَ عَلَيۡكُمۡ عَذَابٗا مِّن فَوۡقِكُمۡ أَوۡ مِن تَحۡتِ أَرۡجُلِكُمۡ أَوۡ يَلۡبِسَكُمۡ شِيَعٗا وَيُذِيقَ بَعۡضَكُم بَأۡسَ بَعۡضٍۗ ٱنظُرۡ كَيۡفَ نُصَرِّفُ ٱلۡأٓيَٰتِ لَعَلَّهُمۡ يَفۡقَهُونَ ﴾
[الأنعَام: 65]

ఇలా అను: "ఆయన మీ పైనుండి గానీ, లేదా మీ పాదాల క్రింది నుండి గానీ, మీపై ఆపద అవతరింప జేయగల సామర్థ్యం కలిగి ఉన్నాడు; మరియు మిమ్మల్ని తెగలు తెగలుగా చేసి, పరస్పర కలహాల రుచి చూప గలిగే (శక్తి కూడా) కలిగి ఉన్నాడు." చూడు! బహుశా వారు (సత్యాన్ని) గ్రహిస్తారోమోనని, మేము ఏ విధంగా మా సూచనలను వివిధ రూపాలలో వివరిస్తున్నామో

❮ Previous Next ❯

ترجمة: قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من, باللغة التيلجو

﴿قل هو القادر على أن يبعث عليكم عذابا من فوقكم أو من﴾ [الأنعَام: 65]

Abdul Raheem Mohammad Moulana
ila anu: "Ayana mi painundi gani, leda mi padala krindi nundi gani, mipai apada avatarimpa jeyagala samarthyam kaligi unnadu; mariyu mim'malni tegalu tegaluga cesi, paraspara kalahala ruci cupa galige (sakti kuda) kaligi unnadu." Cudu! Bahusa varu (satyanni) grahistaromonani, memu e vidhanga ma sucanalanu vividha rupalalo vivaristunnamo
Abdul Raheem Mohammad Moulana
ilā anu: "Āyana mī painuṇḍi gānī, lēdā mī pādāla krindi nuṇḍi gānī, mīpai āpada avatarimpa jēyagala sāmarthyaṁ kaligi unnāḍu; mariyu mim'malni tegalu tegalugā cēsi, paraspara kalahāla ruci cūpa galigē (śakti kūḍā) kaligi unnāḍu." Cūḍu! Bahuśā vāru (satyānni) grahistārōmōnani, mēmu ē vidhaṅgā mā sūcanalanu vividha rūpālalō vivaristunnāmō
Muhammad Aziz Ur Rehman
(ఓ ప్రవక్తా!) వారికి చెప్పు: “మీ పై నుండి గానీ, మీ పాదాల క్రింది నుంచి గానీ మీపైకి శిక్షను తెచ్చే, లేదా మిమ్మల్ని వర్గాలుగా విడగొట్టి ఒకరి తడాఖాను ఇంకొకరికి చూపించే శక్తి కూడా ఆయనే కలిగి ఉన్నాడు.” వారు వాస్తవాన్ని గ్రహించగలందులకు ఏ విధంగా మేము సూచనలను పలు రీతులుగా వివరిస్తున్నామో చూడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek