×

మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం 6:92 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:92) ayat 92 in Telugu

6:92 Surah Al-An‘am ayat 92 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 92 - الأنعَام - Page - Juz 7

﴿وَهَٰذَا كِتَٰبٌ أَنزَلۡنَٰهُ مُبَارَكٞ مُّصَدِّقُ ٱلَّذِي بَيۡنَ يَدَيۡهِ وَلِتُنذِرَ أُمَّ ٱلۡقُرَىٰ وَمَنۡ حَوۡلَهَاۚ وَٱلَّذِينَ يُؤۡمِنُونَ بِٱلۡأٓخِرَةِ يُؤۡمِنُونَ بِهِۦۖ وَهُمۡ عَلَىٰ صَلَاتِهِمۡ يُحَافِظُونَ ﴾
[الأنعَام: 92]

మరియు మేము అవతరింపజేసిన ఈ గ్రంథం (ఖుర్ఆన్) ఎన్నో శుభాలు గలది. ఇది ఇంతకు పూర్వం వచ్చిన గ్రంథాలలో మిగిలి ఉన్న సత్యాలను ధృవపరుస్తోంది మరియు ఇది ఉమ్ముల్ ఖురా (మక్కా) మరియు దాని చుట్టు ప్రక్కలలో ఉన్నవారిని హెచ్చరించటానికి అవతరింపజేయ బడింది. మరియు పరలోకము నందు విశ్వాసమున్న వారు దీనిని (ఈ గ్రంథాన్ని) విశ్వసిస్తారు. మరియు వారు తమ నమాజ్ లను క్రమబద్ధంగా పాటిస్తారు

❮ Previous Next ❯

ترجمة: وهذا كتاب أنـزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن, باللغة التيلجو

﴿وهذا كتاب أنـزلناه مبارك مصدق الذي بين يديه ولتنذر أم القرى ومن﴾ [الأنعَام: 92]

Abdul Raheem Mohammad Moulana
Mariyu memu avatarimpajesina i grantham (khur'an) enno subhalu galadi. Idi intaku purvam vaccina granthalalo migili unna satyalanu dhrvaparustondi mariyu idi um'mul khura (makka) mariyu dani cuttu prakkalalo unnavarini heccarincataniki avatarimpajeya badindi. Mariyu paralokamu nandu visvasamunna varu dinini (i granthanni) visvasistaru. Mariyu varu tama namaj lanu kramabad'dhanga patistaru
Abdul Raheem Mohammad Moulana
Mariyu mēmu avatarimpajēsina ī granthaṁ (khur'ān) ennō śubhālu galadi. Idi intaku pūrvaṁ vaccina granthālalō migili unna satyālanu dhr̥vaparustōndi mariyu idi um'mul khurā (makkā) mariyu dāni cuṭṭu prakkalalō unnavārini heccarin̄caṭāniki avatarimpajēya baḍindi. Mariyu paralōkamu nandu viśvāsamunna vāru dīnini (ī granthānni) viśvasistāru. Mariyu vāru tama namāj lanu kramabad'dhaṅgā pāṭistāru
Muhammad Aziz Ur Rehman
ఇది కూడా మేము అవతరింపజేసిన గ్రంథమే. ఎంతో శుభప్రదమైనది, తనకంటే ముందున్న గ్రంథాలను ధృవీకరించేది. నీవు మక్కా (ఉమ్ముల్‌ ఖురా) వారినీ, దాని పరిసరాల వారిని హెచ్చరించటానికిగాను (దీనిని అవతరింపజేశాము). పరలోకంపై దృఢ విశ్వాసం ఉన్నవారు దీనిని విశ్వసిస్తారు; వారు తమ నమాజులను జాగ్రత్తగా కాపాడుకునేవారై ఉంటారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek