×

మరియు వారు: "అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు." అని పలికినప్పుడు, వారు 6:91 Telugu translation

Quran infoTeluguSurah Al-An‘am ⮕ (6:91) ayat 91 in Telugu

6:91 Surah Al-An‘am ayat 91 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-An‘am ayat 91 - الأنعَام - Page - Juz 7

﴿وَمَا قَدَرُواْ ٱللَّهَ حَقَّ قَدۡرِهِۦٓ إِذۡ قَالُواْ مَآ أَنزَلَ ٱللَّهُ عَلَىٰ بَشَرٖ مِّن شَيۡءٖۗ قُلۡ مَنۡ أَنزَلَ ٱلۡكِتَٰبَ ٱلَّذِي جَآءَ بِهِۦ مُوسَىٰ نُورٗا وَهُدٗى لِّلنَّاسِۖ تَجۡعَلُونَهُۥ قَرَاطِيسَ تُبۡدُونَهَا وَتُخۡفُونَ كَثِيرٗاۖ وَعُلِّمۡتُم مَّا لَمۡ تَعۡلَمُوٓاْ أَنتُمۡ وَلَآ ءَابَآؤُكُمۡۖ قُلِ ٱللَّهُۖ ثُمَّ ذَرۡهُمۡ فِي خَوۡضِهِمۡ يَلۡعَبُونَ ﴾
[الأنعَام: 91]

మరియు వారు: "అల్లాహ్, ఏ మానవుని పైననూ ఏమీ అవతరింపజేయ లేదు." అని పలికినప్పుడు, వారు (అవిశ్వాసులు) అల్లాహ్ ను గురించి తగు రీతిలో అంచనా వేయలేదు. వారిలో ఇలా అను: "అయితే! మానవులకు జ్యోతి మరియు మార్గదర్శిని అయిన గ్రంథాన్ని, మూసాపై ఎవరు అవతరింపజేశారు? దానిని మీరు (యూదులు) విడి పత్రాలుగా చేసి (దానిలోని కొంత భాగాన్ని) చుపుతున్నారు మరియు చాలా భాగాన్ని దాస్తున్నారు. మరియు దాని నుండి మీకూ మరియు మీ తండ్రితాతలకూ తెలియని విషయాల జ్ఞానం ఇవ్వబడింది కదా?" ఇంకా ఇలా అను:"అల్లాహ్ యే (దానిని అవతరింపజేశాడు)." ఆ పిదప వారిని, వారి పనికిమాలిన వివాదంలో పడి ఆడుకోనివ్వు

❮ Previous Next ❯

ترجمة: وما قدروا الله حق قدره إذ قالوا ما أنـزل الله على بشر, باللغة التيلجو

﴿وما قدروا الله حق قدره إذ قالوا ما أنـزل الله على بشر﴾ [الأنعَام: 91]

Abdul Raheem Mohammad Moulana
mariyu varu: "Allah, e manavuni painanu emi avatarimpajeya ledu." Ani palikinappudu, varu (avisvasulu) allah nu gurinci tagu ritilo ancana veyaledu. Varilo ila anu: "Ayite! Manavulaku jyoti mariyu margadarsini ayina granthanni, musapai evaru avatarimpajesaru? Danini miru (yudulu) vidi patraluga cesi (daniloni konta bhaganni) cuputunnaru mariyu cala bhaganni dastunnaru. Mariyu dani nundi miku mariyu mi tandritatalaku teliyani visayala jnanam ivvabadindi kada?" Inka ila anu:"Allah ye (danini avatarimpajesadu)." A pidapa varini, vari panikimalina vivadanlo padi adukonivvu
Abdul Raheem Mohammad Moulana
mariyu vāru: "Allāh, ē mānavuni painanū ēmī avatarimpajēya lēdu." Ani palikinappuḍu, vāru (aviśvāsulu) allāh nu gurin̄ci tagu rītilō an̄canā vēyalēdu. Vārilō ilā anu: "Ayitē! Mānavulaku jyōti mariyu mārgadarśini ayina granthānni, mūsāpai evaru avatarimpajēśāru? Dānini mīru (yūdulu) viḍi patrālugā cēsi (dānilōni konta bhāgānni) cuputunnāru mariyu cālā bhāgānni dāstunnāru. Mariyu dāni nuṇḍi mīkū mariyu mī taṇḍritātalakū teliyani viṣayāla jñānaṁ ivvabaḍindi kadā?" Iṅkā ilā anu:"Allāh yē (dānini avatarimpajēśāḍu)." Ā pidapa vārini, vāri panikimālina vivādanlō paḍi āḍukōnivvu
Muhammad Aziz Ur Rehman
“అల్లాహ్‌ ఏ మానవమాత్రునిపైనా ఎలాంటి విషయాన్నీ అవతరింపజేయలేదు” అని పలికినప్పుడు ఈ (అవిశ్వాస) జనులు అల్లాహ్‌ను అర్థం చేసుకోవలసిన విధంగా అర్థం చేసుకోలేదు. వారిని అడుగు: “మరి మూసా తెచ్చిన ఆ గ్రంథాన్ని ఎవరు అవతరింపజేసినట్టు? ఆ గ్రంథం ఒక జ్యోతి. మానవుల కొరకు మార్గదర్శకత్వం. మీరు దాన్ని వేర్వేరు కాగితాలుగా విభజించి చూపుతున్నారు. ఎన్నో విషయాలను దాచేస్తున్నారు. మీకుగానీ, మీ పెద్దలకుగానీ తెలియని ఎన్నో విషయాలు (ఇందు మూలంగా) మీకు నేర్పబడ్డాయి.” దాన్ని అవతరింపజేసిన వాడు అల్లాహ్‌యే అని చెప్పు. ఆ తర్వాత వాళ్లను వారి వ్యర్థ విషయాలలోనే ఆడుకోనివ్వు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek