×

(అది), మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం మరియు అల్లాహ్ మార్గంలో మీ 61:11 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:11) ayat 11 in Telugu

61:11 Surah As-saff ayat 11 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 11 - الصَّف - Page - Juz 28

﴿تُؤۡمِنُونَ بِٱللَّهِ وَرَسُولِهِۦ وَتُجَٰهِدُونَ فِي سَبِيلِ ٱللَّهِ بِأَمۡوَٰلِكُمۡ وَأَنفُسِكُمۡۚ ذَٰلِكُمۡ خَيۡرٞ لَّكُمۡ إِن كُنتُمۡ تَعۡلَمُونَ ﴾
[الصَّف: 11]

(అది), మీరు అల్లాహ్ ను మరియు ఆయన ప్రవక్తను విశ్వసించడం మరియు అల్లాహ్ మార్గంలో మీ సంపదలను మరియు మీ ప్రాణాలను వినియోగించి పోరాడటం. మీరు తెలుసుకుంటే! ఇదే మీకు ఎంతో మేలైనది

❮ Previous Next ❯

ترجمة: تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم, باللغة التيلجو

﴿تؤمنون بالله ورسوله وتجاهدون في سبيل الله بأموالكم وأنفسكم ذلكم خير لكم﴾ [الصَّف: 11]

Abdul Raheem Mohammad Moulana
(Adi), miru allah nu mariyu ayana pravaktanu visvasincadam mariyu allah marganlo mi sampadalanu mariyu mi pranalanu viniyoginci poradatam. Miru telusukunte! Ide miku ento melainadi
Abdul Raheem Mohammad Moulana
(Adi), mīru allāh nu mariyu āyana pravaktanu viśvasin̄caḍaṁ mariyu allāh mārganlō mī sampadalanu mariyu mī prāṇālanu viniyōgin̄ci pōrāḍaṭaṁ. Mīru telusukuṇṭē! Idē mīku entō mēlainadi
Muhammad Aziz Ur Rehman
మీరు అల్లాహ్ ను, ఆయన ప్రవక్తను విశ్వసించండి. అల్లాహ్ మార్గంలో మీ ధన ప్రాణాలొడ్డి పోరాడండి. మీరు గనక తెలుసుకోగలిగితే ఇది మీకు ఎంతో మేలైనది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek