×

(ఇలా చేస్తే) ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో 61:12 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:12) ayat 12 in Telugu

61:12 Surah As-saff ayat 12 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 12 - الصَّف - Page - Juz 28

﴿يَغۡفِرۡ لَكُمۡ ذُنُوبَكُمۡ وَيُدۡخِلۡكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ وَمَسَٰكِنَ طَيِّبَةٗ فِي جَنَّٰتِ عَدۡنٖۚ ذَٰلِكَ ٱلۡفَوۡزُ ٱلۡعَظِيمُ ﴾
[الصَّف: 12]

(ఇలా చేస్తే) ఆయన మీ పాపాలను క్షమిస్తాడు మరియు మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు. మరియు శాశ్వతమైన స్వర్గవనాలలో మంచి గృహాలను ప్రసాదిస్తాడు. అదే ఆ గొప్ప విజయం

❮ Previous Next ❯

ترجمة: يغفر لكم ذنوبكم ويدخلكم جنات تجري من تحتها الأنهار ومساكن طيبة في, باللغة التيلجو

﴿يغفر لكم ذنوبكم ويدخلكم جنات تجري من تحتها الأنهار ومساكن طيبة في﴾ [الصَّف: 12]

Abdul Raheem Mohammad Moulana
(ila ceste) ayana mi papalanu ksamistadu mariyu mim'malni krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu. Mariyu sasvatamaina svargavanalalo manci grhalanu prasadistadu. Ade a goppa vijayam
Abdul Raheem Mohammad Moulana
(ilā cēstē) āyana mī pāpālanu kṣamistāḍu mariyu mim'malni krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu. Mariyu śāśvatamaina svargavanālalō man̄ci gr̥hālanu prasādistāḍu. Adē ā goppa vijayaṁ
Muhammad Aziz Ur Rehman
అల్లాహ్ మీ పాపాలను క్షమిస్తాడు. క్రింద కాలువలు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పిస్తాడు. శాశ్వతంగా ఉండే ఉద్యానవనాలలో గల పరిశుబ్రమైన గృహాలలో ప్రవేశింపజేస్తాడు. నిజానికి ఇదే గొప్ప సాఫల్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek