×

ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత 61:9 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:9) ayat 9 in Telugu

61:9 Surah As-saff ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 9 - الصَّف - Page - Juz 28

﴿هُوَ ٱلَّذِيٓ أَرۡسَلَ رَسُولَهُۥ بِٱلۡهُدَىٰ وَدِينِ ٱلۡحَقِّ لِيُظۡهِرَهُۥ عَلَى ٱلدِّينِ كُلِّهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡمُشۡرِكُونَ ﴾
[الصَّف: 9]

ఆయనే, తన ప్రవక్తకు మార్గదర్శకత్వాన్ని మరియు సత్యధర్మాన్ని ఇచ్చి పంపి, దానిని సకల ధర్మాలపై ఆధిక్యత వహించే ధర్మంగా చేశాడు - అది బహుదైవారాధకులకు ఎంత అసహ్యకరమైనా

❮ Previous Next ❯

ترجمة: هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو, باللغة التيلجو

﴿هو الذي أرسل رسوله بالهدى ودين الحق ليظهره على الدين كله ولو﴾ [الصَّف: 9]

Abdul Raheem Mohammad Moulana
ayane, tana pravaktaku margadarsakatvanni mariyu satyadharmanni icci pampi, danini sakala dharmalapai adhikyata vahince dharmanga cesadu - adi bahudaivaradhakulaku enta asahyakaramaina
Abdul Raheem Mohammad Moulana
āyanē, tana pravaktaku mārgadarśakatvānni mariyu satyadharmānni icci pampi, dānini sakala dharmālapai ādhikyata vahin̄cē dharmaṅgā cēśāḍu - adi bahudaivārādhakulaku enta asahyakaramainā
Muhammad Aziz Ur Rehman
ఆయనే తన ప్రవక్తకు సన్మార్గాన్ని, సత్యధర్మాన్ని ఇచ్చి పంపాడు – దాన్ని మత ధర్మాలన్నింటిపై ఆధిక్యం వహించేలా చేయటానికి! ఈ విషయం బహుదైవారాధకులకు ఇష్టం లేకపోయినా సరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek