×

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత 61:8 Telugu translation

Quran infoTeluguSurah As-saff ⮕ (61:8) ayat 8 in Telugu

61:8 Surah As-saff ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah As-saff ayat 8 - الصَّف - Page - Juz 28

﴿يُرِيدُونَ لِيُطۡفِـُٔواْ نُورَ ٱللَّهِ بِأَفۡوَٰهِهِمۡ وَٱللَّهُ مُتِمُّ نُورِهِۦ وَلَوۡ كَرِهَ ٱلۡكَٰفِرُونَ ﴾
[الصَّف: 8]

వారు అల్లాహ్ జ్యోతిని (ఇస్లాంను) తమ నోటితో ఊది, ఆర్పి వేయాలనుకుంటున్నారు. కాని సత్యతిరస్కారులకు ఎంత అసహ్యకరమైనా! అల్లాహ్ తన జ్యోతిని వ్యాపింపజేయాలని నిర్ణయించుకున్నాడు

❮ Previous Next ❯

ترجمة: يريدون ليطفئوا نور الله بأفواههم والله متم نوره ولو كره الكافرون, باللغة التيلجو

﴿يريدون ليطفئوا نور الله بأفواههم والله متم نوره ولو كره الكافرون﴾ [الصَّف: 8]

Abdul Raheem Mohammad Moulana
varu allah jyotini (islannu) tama notito udi, arpi veyalanukuntunnaru. Kani satyatiraskarulaku enta asahyakaramaina! Allah tana jyotini vyapimpajeyalani nirnayincukunnadu
Abdul Raheem Mohammad Moulana
vāru allāh jyōtini (islānnu) tama nōṭitō ūdi, ārpi vēyālanukuṇṭunnāru. Kāni satyatiraskārulaku enta asahyakaramainā! Allāh tana jyōtini vyāpimpajēyālani nirṇayin̄cukunnāḍu
Muhammad Aziz Ur Rehman
వారు అల్లాహ్ జ్యోతిని తమ నోళ్ళతో ఊది ఆర్పివేయదలుస్తున్నారు. అయితే అల్లాహ్ మాత్రం తన జ్యోతిని పరిపూర్ణం గావిస్తాడు – అవిశ్వాసులకు అది ఎంతగా సహించరానిదైనాసరే
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek