Quran with Telugu translation - Surah Al-Jumu‘ah ayat 11 - الجُمعَة - Page - Juz 28
﴿وَإِذَا رَأَوۡاْ تِجَٰرَةً أَوۡ لَهۡوًا ٱنفَضُّوٓاْ إِلَيۡهَا وَتَرَكُوكَ قَآئِمٗاۚ قُلۡ مَا عِندَ ٱللَّهِ خَيۡرٞ مِّنَ ٱللَّهۡوِ وَمِنَ ٱلتِّجَٰرَةِۚ وَٱللَّهُ خَيۡرُ ٱلرَّٰزِقِينَ ﴾
[الجُمعَة: 11]
﴿وإذا رأوا تجارة أو لهوا انفضوا إليها وتركوك قائما قل ما عند﴾ [الجُمعَة: 11]
Abdul Raheem Mohammad Moulana Mariyu (o muham'mad!) Varu vyaparanni gani leda vinoda kridanu gani cusinappudu, ninnu nilabadivunna sthitilone vadalipetti, dani cuttu gumigudutaru. Varito ila anu: "Vinoda kridala kante mariyu vyaparam kante, allah vadda unnade ento uttamamainadi. Mariyu allah ye jivanopadhi prasadincatanlo atyuttamudu |
Abdul Raheem Mohammad Moulana Mariyu (ō muham'mad!) Vāru vyāpārānni gānī lēdā vinōda krīḍanu gānī cūsinappuḍu, ninnu nilabaḍivunna sthitilōnē vadalipeṭṭi, dāni cuṭṭu gumigūḍutāru. Vāritō ilā anu: "Vinōda krīḍala kaṇṭē mariyu vyāpāraṁ kaṇṭē, allāh vadda unnadē entō uttamamainadi. Mariyu allāh yē jīvanōpādhi prasādin̄caṭanlō atyuttamuḍu |
Muhammad Aziz Ur Rehman (జనుల పరిస్థితి ఎలా ఉందంటే) ఎప్పుడు ఏ వ్యాపార వస్తువు అమ్మబడుతున్నట్లు చూసినా, ఏ వినోద వస్తువు కానవచ్చినా వారు దాని వైపుకు పరుగెడుతున్నారు. నిన్ను నిలబడి ఉన్న స్థితిలోనే విడిచిపోతున్నారు. వారికి చెప్పు : “అల్లాహ్ దగ్గర ఏదైతే ఉందో అది వినోదం కన్నా, వర్తకం కన్నా ఎంతో మేలైనది. అల్లాహ్ ఉపాధి ప్రదాతలలోకెల్లా ఉత్తముడు.” |