×

దీనికి కారణమేమిటంటే, వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ, వారు: 64:6 Telugu translation

Quran infoTeluguSurah At-Taghabun ⮕ (64:6) ayat 6 in Telugu

64:6 Surah At-Taghabun ayat 6 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taghabun ayat 6 - التغَابُن - Page - Juz 28

﴿ذَٰلِكَ بِأَنَّهُۥ كَانَت تَّأۡتِيهِمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَقَالُوٓاْ أَبَشَرٞ يَهۡدُونَنَا فَكَفَرُواْ وَتَوَلَّواْۖ وَّٱسۡتَغۡنَى ٱللَّهُۚ وَٱللَّهُ غَنِيٌّ حَمِيدٞ ﴾
[التغَابُن: 6]

దీనికి కారణమేమిటంటే, వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు, స్పష్టమైన సూచనలు తీసుకొని వచ్చినప్పటికీ, వారు: "ఏమీ? మాకు మానవులు మార్గదర్శకత్వం చేస్తారా?" అని పలుకుతూ సత్యాన్ని తిరస్కరించి మరలి పోయారు. మరియు అల్లాహ్ కూడా వారిని నిర్లక్ష్యం చేశాడు. మరియు అల్లాహ్ స్వయం సమృద్ధుడు, సర్వస్తోత్రాలకు అర్హుడు

❮ Previous Next ❯

ترجمة: ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات فقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى, باللغة التيلجو

﴿ذلك بأنه كانت تأتيهم رسلهم بالبينات فقالوا أبشر يهدوننا فكفروا وتولوا واستغنى﴾ [التغَابُن: 6]

Abdul Raheem Mohammad Moulana
diniki karanamemitante, vastavaniki vari vaddaku vari pravaktalu, spastamaina sucanalu tisukoni vaccinappatiki, varu: "Emi? Maku manavulu margadarsakatvam cestara?" Ani palukutu satyanni tiraskarinci marali poyaru. Mariyu allah kuda varini nirlaksyam cesadu. Mariyu allah svayam samrd'dhudu, sarvastotralaku ar'hudu
Abdul Raheem Mohammad Moulana
dīniki kāraṇamēmiṭaṇṭē, vāstavāniki vāri vaddaku vāri pravaktalu, spaṣṭamaina sūcanalu tīsukoni vaccinappaṭikī, vāru: "Ēmī? Māku mānavulu mārgadarśakatvaṁ cēstārā?" Ani palukutū satyānni tiraskarin̄ci marali pōyāru. Mariyu allāh kūḍā vārini nirlakṣyaṁ cēśāḍu. Mariyu allāh svayaṁ samr̥d'dhuḍu, sarvastōtrālaku ar'huḍu
Muhammad Aziz Ur Rehman
ఎందుకంటే, వారి దగ్గరకు వారి ప్రవక్తలు స్పష్టమైన నిదర్శనాలను తీసుకువచ్చినప్పుడు, “ఏమిటీ, మానవమాత్రులు మాకు మార్గదర్శకత్వం వహిస్తారా?” అని వారు (చులకనగా) మాట్లాడారు. ఆ విధంగా వారు (సత్యాన్ని) తిరస్కరించారు. ముఖాలు త్రిప్పుకున్నారు. మరి అల్లాహ్ కూడా వారిని పట్టించుకోలేదు. అల్లాహ్ నిరపేక్షాపరుడు. అన్ని విధాలా ప్రశంసనీయుడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek