Quran with Telugu translation - Surah At-Taghabun ayat 7 - التغَابُن - Page - Juz 28
﴿زَعَمَ ٱلَّذِينَ كَفَرُوٓاْ أَن لَّن يُبۡعَثُواْۚ قُلۡ بَلَىٰ وَرَبِّي لَتُبۡعَثُنَّ ثُمَّ لَتُنَبَّؤُنَّ بِمَا عَمِلۡتُمۡۚ وَذَٰلِكَ عَلَى ٱللَّهِ يَسِيرٞ ﴾
[التغَابُن: 7]
﴿زعم الذين كفروا أن لن يبعثوا قل بلى وربي لتبعثن ثم لتنبؤن﴾ [التغَابُن: 7]
Abdul Raheem Mohammad Moulana satyanni tiraskarincina varu (canipoyina taruvata) marala sajivuluga lepabadamani bhavistunnaru. Varito ila anu: "Adi kadu, na prabhuvu saksiga! Miru tappakunda lepabadataru. Taruvata miru (prapancanlo) cesindanta miku telupabadutundi. Mariyu idi allah ku ento sulabham |
Abdul Raheem Mohammad Moulana satyānni tiraskarin̄cina vāru (canipōyina taruvāta) marala sajīvulugā lēpabaḍamani bhāvistunnāru. Vāritō ilā anu: "Adi kādu, nā prabhuvu sākṣigā! Mīru tappakuṇḍā lēpabaḍatāru. Taruvāta mīru (prapan̄canlō) cēsindantā mīku telupabaḍutundi. Mariyu idi allāh ku entō sulabhaṁ |
Muhammad Aziz Ur Rehman తాము మరణించిన పిదప తిరిగి బ్రతికించబడటం అనేది ఎట్టి పరిస్థితిలోనూ జరగని పని అని అవిశ్వాసులు తలపోస్తున్నారు. (ఓ ప్రవక్తా!) వారికి చెప్పు : “ఎందుకు జరగదు? నా ప్రభువు తోడు! మీరు తప్పకుండా మళ్ళి లేపబడతారు. మీరు చేసినదంతా మీకు తెలియపరచబడుతుంది. ఇలా చేయటం అల్లాహ్ కు చాలా తేలిక.” |