×

ఇంతకు పూర్వం, సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాన్ని చవి చూసిన వారి వృత్తాంతం మీకు 64:5 Telugu translation

Quran infoTeluguSurah At-Taghabun ⮕ (64:5) ayat 5 in Telugu

64:5 Surah At-Taghabun ayat 5 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Taghabun ayat 5 - التغَابُن - Page - Juz 28

﴿أَلَمۡ يَأۡتِكُمۡ نَبَؤُاْ ٱلَّذِينَ كَفَرُواْ مِن قَبۡلُ فَذَاقُواْ وَبَالَ أَمۡرِهِمۡ وَلَهُمۡ عَذَابٌ أَلِيمٞ ﴾
[التغَابُن: 5]

ఇంతకు పూర్వం, సత్యాన్ని తిరస్కరించి, తమ కర్మల దుష్ఫలితాన్ని చవి చూసిన వారి వృత్తాంతం మీకు అందలేదా? మరియు వారికి (పరలోకంలో) బాధాకరమైన శిక్ష ఉంటుంది

❮ Previous Next ❯

ترجمة: ألم يأتكم نبأ الذين كفروا من قبل فذاقوا وبال أمرهم ولهم عذاب, باللغة التيلجو

﴿ألم يأتكم نبأ الذين كفروا من قبل فذاقوا وبال أمرهم ولهم عذاب﴾ [التغَابُن: 5]

Abdul Raheem Mohammad Moulana
intaku purvam, satyanni tiraskarinci, tama karmala dusphalitanni cavi cusina vari vrttantam miku andaleda? Mariyu variki (paralokanlo) badhakaramaina siksa untundi
Abdul Raheem Mohammad Moulana
intaku pūrvaṁ, satyānni tiraskarin̄ci, tama karmala duṣphalitānni cavi cūsina vāri vr̥ttāntaṁ mīku andalēdā? Mariyu vāriki (paralōkanlō) bādhākaramaina śikṣa uṇṭundi
Muhammad Aziz Ur Rehman
ఏమిటి, ఇంతకుమునుపు తిరస్కార వైఖరికి పాల్పడిన వారి సమాచారం మీకు చేరలేదా? వారు తమ ఆగడాల దుష్పరిణామాన్ని చవిచూశారు. వారి కొరకు బాధాకరమైన శిక్ష ఉన్నది
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek