Quran with Telugu translation - Surah AT-Talaq ayat 4 - الطَّلَاق - Page - Juz 28
﴿وَٱلَّٰٓـِٔي يَئِسۡنَ مِنَ ٱلۡمَحِيضِ مِن نِّسَآئِكُمۡ إِنِ ٱرۡتَبۡتُمۡ فَعِدَّتُهُنَّ ثَلَٰثَةُ أَشۡهُرٖ وَٱلَّٰٓـِٔي لَمۡ يَحِضۡنَۚ وَأُوْلَٰتُ ٱلۡأَحۡمَالِ أَجَلُهُنَّ أَن يَضَعۡنَ حَمۡلَهُنَّۚ وَمَن يَتَّقِ ٱللَّهَ يَجۡعَل لَّهُۥ مِنۡ أَمۡرِهِۦ يُسۡرٗا ﴾
[الطَّلَاق: 4]
﴿واللائي يئسن من المحيض من نسائكم إن ارتبتم فعدتهن ثلاثة أشهر واللائي﴾ [الطَّلَاق: 4]
Abdul Raheem Mohammad Moulana mariyu mi strilu rtusravapu vayas'su gadici poyinavaraite leka miku danini gurinci elanti anumanam unte; leka vari rtusravam inka prarambham kani varaite, alanti vari gaduvu mudu masalu. Mariyu garbhavatulaina strila gaduvu vari kanpu ayye varaku. Mariyu allah patla bhayabhaktulu galavaniki ayana, atani vyavaharanlo saulabhyam kaligistadu |
Abdul Raheem Mohammad Moulana mariyu mī strīlu r̥tusrāvapu vayas'su gaḍici pōyinavāraitē lēka mīku dānini gurin̄ci elāṇṭi anumānaṁ uṇṭē; lēka vāri r̥tusrāvaṁ iṅkā prārambhaṁ kāni vāraitē, alāṇṭi vāri gaḍuvu mūḍu māsālu. Mariyu garbhavatulaina strīla gaḍuvu vāri kānpu ayyē varaku. Mariyu allāh paṭla bhayabhaktulu galavāniki āyana, atani vyavahāranlō saulabhyaṁ kaligistāḍu |
Muhammad Aziz Ur Rehman మీ స్త్రీలలో ముట్టుపై ఆశ వదులుకున్న వారి విషయంలో మీకేదైనా సందేహముంటే, వారి గడువు మూడు నెలలు. రజస్వల (రుతుస్రావం మొదలు) కాని వారి గడువు కూడా అంతే. గర్భవతుల గడువు వారి ప్రసవం అయ్యేవరకు ఉంటుంది. ఎవడు అల్లాహ్ కు భయపడతాడో అతనికి అల్లాహ్ అతని వ్యవహారంలో అన్ని విధాలా సౌలభ్యం కల్పిస్తాడు |