×

మరియు ఆయన, అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీనవోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద 65:3 Telugu translation

Quran infoTeluguSurah AT-Talaq ⮕ (65:3) ayat 3 in Telugu

65:3 Surah AT-Talaq ayat 3 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah AT-Talaq ayat 3 - الطَّلَاق - Page - Juz 28

﴿وَيَرۡزُقۡهُ مِنۡ حَيۡثُ لَا يَحۡتَسِبُۚ وَمَن يَتَوَكَّلۡ عَلَى ٱللَّهِ فَهُوَ حَسۡبُهُۥٓۚ إِنَّ ٱللَّهَ بَٰلِغُ أَمۡرِهِۦۚ قَدۡ جَعَلَ ٱللَّهُ لِكُلِّ شَيۡءٖ قَدۡرٗا ﴾
[الطَّلَاق: 3]

మరియు ఆయన, అతనికి అతడు ఊహించని దిక్కు నుండి జీనవోపాధిని ప్రసాదిస్తాడు. మరియు అల్లాహ్ మీద నమ్మకం ఉంచుకున్న వానికి ఆయనే చాలు. నిశ్చయంగా, అల్లాహ్ తన పని పూర్తి చేసి తీరుతాడు. వాస్తవానికి, అల్లాహ్ ప్రతిదానికి దాని విధి (ఖద్ర్) నిర్ణయించి ఉన్నాడు

❮ Previous Next ❯

ترجمة: ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن, باللغة التيلجو

﴿ويرزقه من حيث لا يحتسب ومن يتوكل على الله فهو حسبه إن﴾ [الطَّلَاق: 3]

Abdul Raheem Mohammad Moulana
Mariyu ayana, ataniki atadu uhincani dikku nundi jinavopadhini prasadistadu. Mariyu allah mida nam'makam uncukunna vaniki ayane calu. Niscayanga, allah tana pani purti cesi tirutadu. Vastavaniki, allah pratidaniki dani vidhi (khadr) nirnayinci unnadu
Abdul Raheem Mohammad Moulana
Mariyu āyana, ataniki ataḍu ūhin̄cani dikku nuṇḍi jīnavōpādhini prasādistāḍu. Mariyu allāh mīda nam'makaṁ un̄cukunna vāniki āyanē cālu. Niścayaṅgā, allāh tana pani pūrti cēsi tīrutāḍu. Vāstavāniki, allāh pratidāniki dāni vidhi (khadr) nirṇayin̄ci unnāḍu
Muhammad Aziz Ur Rehman
అతను ఊహించనైనాలేని చోటు నుండి అతనికి ఉపాధిని సమకూరుస్తాడు. అల్లాహ్ పై భారం మోపిన వానికి అల్లాహ్ యే చాలు. అల్లాహ్ తన కార్యాన్ని చేసి తీరుతాడు. అల్లాహ్ ప్రతి విషయానికీ ఒక లెక్కను నిర్ధారించాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek