×

ఓ ప్రవక్తా! నీవు సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి మరియు వారి విషయంలో 66:9 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:9) ayat 9 in Telugu

66:9 Surah At-Tahrim ayat 9 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 9 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلنَّبِيُّ جَٰهِدِ ٱلۡكُفَّارَ وَٱلۡمُنَٰفِقِينَ وَٱغۡلُظۡ عَلَيۡهِمۡۚ وَمَأۡوَىٰهُمۡ جَهَنَّمُۖ وَبِئۡسَ ٱلۡمَصِيرُ ﴾
[التَّحرِيم: 9]

ఓ ప్రవక్తా! నీవు సత్యతిరస్కారులతో మరియు కపట విశ్వాసులతో ధర్మయుద్ధం చెయ్యి మరియు వారి విషయంలో కఠినంగా వ్యవహరించు. మరియు వారి ఆశ్రయం నరకమే! అది అతి చెడ్డ గమ్యస్థానం

❮ Previous Next ❯

ترجمة: ياأيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير, باللغة التيلجو

﴿ياأيها النبي جاهد الكفار والمنافقين واغلظ عليهم ومأواهم جهنم وبئس المصير﴾ [التَّحرِيم: 9]

Abdul Raheem Mohammad Moulana
o pravakta! Nivu satyatiraskarulato mariyu kapata visvasulato dharmayud'dham ceyyi mariyu vari visayanlo kathinanga vyavaharincu. Mariyu vari asrayam narakame! Adi ati cedda gamyasthanam
Abdul Raheem Mohammad Moulana
ō pravaktā! Nīvu satyatiraskārulatō mariyu kapaṭa viśvāsulatō dharmayud'dhaṁ ceyyi mariyu vāri viṣayanlō kaṭhinaṅgā vyavaharin̄cu. Mariyu vāri āśrayaṁ narakamē! Adi ati ceḍḍa gamyasthānaṁ
Muhammad Aziz Ur Rehman
ఓ ప్రవక్తా! అవిశ్వాసులతో, కపటులతో పోరాడు. వారి పట్ల కఠినంగా వ్యవహరించు. వారి నివాసం నరకం. అది చాలా చెడ్డ గమ్యం
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek