×

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ 66:8 Telugu translation

Quran infoTeluguSurah At-Tahrim ⮕ (66:8) ayat 8 in Telugu

66:8 Surah At-Tahrim ayat 8 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah At-Tahrim ayat 8 - التَّحرِيم - Page - Juz 28

﴿يَٰٓأَيُّهَا ٱلَّذِينَ ءَامَنُواْ تُوبُوٓاْ إِلَى ٱللَّهِ تَوۡبَةٗ نَّصُوحًا عَسَىٰ رَبُّكُمۡ أَن يُكَفِّرَ عَنكُمۡ سَيِّـَٔاتِكُمۡ وَيُدۡخِلَكُمۡ جَنَّٰتٖ تَجۡرِي مِن تَحۡتِهَا ٱلۡأَنۡهَٰرُ يَوۡمَ لَا يُخۡزِي ٱللَّهُ ٱلنَّبِيَّ وَٱلَّذِينَ ءَامَنُواْ مَعَهُۥۖ نُورُهُمۡ يَسۡعَىٰ بَيۡنَ أَيۡدِيهِمۡ وَبِأَيۡمَٰنِهِمۡ يَقُولُونَ رَبَّنَآ أَتۡمِمۡ لَنَا نُورَنَا وَٱغۡفِرۡ لَنَآۖ إِنَّكَ عَلَىٰ كُلِّ شَيۡءٖ قَدِيرٞ ﴾
[التَّحرِيم: 8]

ఓ విశ్వాసులారా! మీరు అల్లాహ్ వైపునకు మనః పూర్వకమైన పశ్చాత్తాపంతో, క్షమాపణ కొరకు మరలితే! మీ ప్రభువు మీ పాపాలను తొలగించి, మిమ్మల్ని క్రింద సెలయేళ్ళు ప్రవహించే స్వర్గవనాలలో ప్రవేశింపజేస్తాడు; ఆ రోజు అల్లాహ్ తన ప్రవక్తను మరియు అతనితో పాటు విశ్వసించిన వారిని అవమానం పాలు చేయడు. వారి కాంతి, వారి ముందు మరియు వారి కుడి వైపు నుండి ప్రసరిస్తూ ఉంటుంది. వారి ఇలా ప్రార్థిస్తారు: "ఓ మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం చేయి మరియు మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా, నీవే ప్రతిదీ చేయగల సమర్ధుడవు

❮ Previous Next ❯

ترجمة: ياأيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر, باللغة التيلجو

﴿ياأيها الذين آمنوا توبوا إلى الله توبة نصوحا عسى ربكم أن يكفر﴾ [التَّحرِيم: 8]

Abdul Raheem Mohammad Moulana
o visvasulara! Miru allah vaipunaku manah purvakamaina pascattapanto, ksamapana koraku maralite! Mi prabhuvu mi papalanu tolaginci, mim'malni krinda selayellu pravahince svargavanalalo pravesimpajestadu; a roju allah tana pravaktanu mariyu atanito patu visvasincina varini avamanam palu ceyadu. Vari kanti, vari mundu mariyu vari kudi vaipu nundi prasaristu untundi. Vari ila prarthistaru: "O ma prabhu! Ma kantini ma koraku paripurnam ceyi mariyu mam'malni ksamincu. Niscayanga, nive pratidi ceyagala samardhudavu
Abdul Raheem Mohammad Moulana
ō viśvāsulārā! Mīru allāh vaipunaku manaḥ pūrvakamaina paścāttāpantō, kṣamāpaṇa koraku maralitē! Mī prabhuvu mī pāpālanu tolagin̄ci, mim'malni krinda selayēḷḷu pravahin̄cē svargavanālalō pravēśimpajēstāḍu; ā rōju allāh tana pravaktanu mariyu atanitō pāṭu viśvasin̄cina vārini avamānaṁ pālu cēyaḍu. Vāri kānti, vāri mundu mariyu vāri kuḍi vaipu nuṇḍi prasaristū uṇṭundi. Vāri ilā prārthistāru: "Ō mā prabhū! Mā kāntini mā koraku paripūrṇaṁ cēyi mariyu mam'malni kṣamin̄cu. Niścayaṅgā, nīvē pratidī cēyagala samardhuḍavu
Muhammad Aziz Ur Rehman
ఓ విశ్వాసులారా! అల్లాహ్ వైపు పశ్చాత్తాపంతో మరలండి – నిష్కల్మషమైన పశ్చాత్తాపభావంతో! మీ ప్రభువు మీ పాపాలను మీనుండి దూరం చేయవచ్చు. క్రింద సెలయేళ్ళు ప్రవహించే (స్వర్గ) వనాలలో మీకు ప్రవేశం కల్పించవచ్చు. ఆ రోజు అల్లాహ్ ప్రవక్తనూ, అతని వెంటనున్న విశ్వాసులను అవమానపరచడు. వారి కాంతి వారి ముందూ, వారి కుడి వైపూ పరుగెడుతూ ఉంటుంది. అప్పుడు వారిలా వేడుకుంటూ ఉంటారు: “మా ప్రభూ! మా కాంతిని మా కొరకు పరిపూర్ణం గావించు. మమ్మల్ని క్షమించు. నిశ్చయంగా నీవు అన్నింటిపై అధికారం కలవాడవు.”
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek