Quran with Telugu translation - Surah At-Tahrim ayat 10 - التَّحرِيم - Page - Juz 28
﴿ضَرَبَ ٱللَّهُ مَثَلٗا لِّلَّذِينَ كَفَرُواْ ٱمۡرَأَتَ نُوحٖ وَٱمۡرَأَتَ لُوطٖۖ كَانَتَا تَحۡتَ عَبۡدَيۡنِ مِنۡ عِبَادِنَا صَٰلِحَيۡنِ فَخَانَتَاهُمَا فَلَمۡ يُغۡنِيَا عَنۡهُمَا مِنَ ٱللَّهِ شَيۡـٔٗا وَقِيلَ ٱدۡخُلَا ٱلنَّارَ مَعَ ٱلدَّٰخِلِينَ ﴾
[التَّحرِيم: 10]
﴿ضرب الله مثلا للذين كفروا امرأة نوح وامرأة لوط كانتا تحت عبدين﴾ [التَّحرِيم: 10]
Abdul Raheem Mohammad Moulana satyatiraskarula visayanlo allah nuh bharya mariyu lut bharyala udaharanalanu iccadu. A iddaru strilu ma satpurusulaina ma iddaru dasula (vivaha) bandhanlo undiri. Kani a iddaru strilu variddarini mosagincaru. Kavuna variddaru, a iddaru strila visayanlo allah mundu (paralokanlo) e vidhanganu sahayapadaleru. Mariyu (tirpu dinamuna) varito: "Narakagnilo pravesince varito saha, miriddaru strilu kuda pravesincandi!" Ani ceppabadutundi |
Abdul Raheem Mohammad Moulana satyatiraskārula viṣayanlō allāh nūh bhārya mariyu lūt bhāryala udāharaṇalanu iccāḍu. Ā iddaru strīlu mā satpuruṣulaina mā iddaru dāsula (vivāha) bandhanlō uṇḍiri. Kāni ā iddaru strīlu vāriddarini mōsagin̄cāru. Kāvuna vāriddaru, ā iddaru strīla viṣayanlō allāh mundu (paralōkanlō) ē vidhaṅgānu sahāyapaḍalēru. Mariyu (tīrpu dinamuna) vāritō: "Narakāgnilō pravēśin̄cē vāritō sahā, mīriddaru strīlu kūḍā pravēśin̄caṇḍi!" Ani ceppabaḍutundi |
Muhammad Aziz Ur Rehman అల్లాహ్ అవిశ్వాసుల (హితబోధ) కోసం నూహు, లూతు భార్యల ఉదాహరణలను ఇస్తున్నాడు. వారిద్దరూ మా దాసుల్లోని ఇద్దరు సజ్జనుల అధ్వర్యంలో ఉండేవారు. అయితే వారిద్దరూ తమ భర్తల పట్ల ద్రోహానికి ఒడిగట్టారు. అందువల్ల వారిద్దరూ (సజ్జనదాసులు) దైవశిక్ష విషయంలో వారిని (తమ భార్యలను) ఏ విధంగానూ ఆదుకోలేకపోయారు. “పొండి, నరకానికి పోయేవారితో పాటు మీరూ పోయిపడండి” అని ఆ స్త్రీలిరువురితో అనబడింది |