×

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! 68:32 Telugu translation

Quran infoTeluguSurah Al-Qalam ⮕ (68:32) ayat 32 in Telugu

68:32 Surah Al-Qalam ayat 32 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-Qalam ayat 32 - القَلَم - Page - Juz 29

﴿عَسَىٰ رَبُّنَآ أَن يُبۡدِلَنَا خَيۡرٗا مِّنۡهَآ إِنَّآ إِلَىٰ رَبِّنَا رَٰغِبُونَ ﴾
[القَلَم: 32]

బహశా! మన ప్రభువు మనకు దీనికి బదులుగా దీని కంటే శ్రేష్ఠమైన దానిని ప్రసాదించ వచ్చు! నిశ్చయంగా, మనం మన ప్రభువు వైపునకు (పశ్చాత్తాపంతో) మరలుదాము

❮ Previous Next ❯

ترجمة: عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون, باللغة التيلجو

﴿عسى ربنا أن يبدلنا خيرا منها إنا إلى ربنا راغبون﴾ [القَلَم: 32]

Abdul Raheem Mohammad Moulana
bahasa! Mana prabhuvu manaku diniki baduluga dini kante sresthamaina danini prasadinca vaccu! Niscayanga, manam mana prabhuvu vaipunaku (pascattapanto) maraludamu
Abdul Raheem Mohammad Moulana
bahaśā! Mana prabhuvu manaku dīniki badulugā dīni kaṇṭē śrēṣṭhamaina dānini prasādin̄ca vaccu! Niścayaṅgā, manaṁ mana prabhuvu vaipunaku (paścāttāpantō) maraludāmu
Muhammad Aziz Ur Rehman
“మన ప్రభువు మనకు ఈ తోట స్థానంలో ఇంతకన్నా మంచి తోటను ప్రసాదించవచ్చు. కాబట్టి ఇప్పుడు మనం మన ప్రభువు వైపునకే మరలుదాం” అని అన్నారు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek