×

ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా 69:7 Telugu translation

Quran infoTeluguSurah Al-haqqah ⮕ (69:7) ayat 7 in Telugu

69:7 Surah Al-haqqah ayat 7 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-haqqah ayat 7 - الحَاقة - Page - Juz 29

﴿سَخَّرَهَا عَلَيۡهِمۡ سَبۡعَ لَيَالٖ وَثَمَٰنِيَةَ أَيَّامٍ حُسُومٗاۖ فَتَرَى ٱلۡقَوۡمَ فِيهَا صَرۡعَىٰ كَأَنَّهُمۡ أَعۡجَازُ نَخۡلٍ خَاوِيَةٖ ﴾
[الحَاقة: 7]

ఆయన (అల్లాహ్), దానిని వారి మీద ఏడు రాత్రులు మరియు ఎనిమిది పగళ్ళ వరకు ఎడతెగకుండా ఆవరింపజేశాడు. దాని వలన వారు వేళ్ళతో పెళ్ళగించబడిన ఖర్జూరపు బోదెల వలే పాడై పోవటం, నీవు చూస్తావు

❮ Previous Next ❯

ترجمة: سخرها عليهم سبع ليال وثمانية أيام حسوما فترى القوم فيها صرعى كأنهم, باللغة التيلجو

﴿سخرها عليهم سبع ليال وثمانية أيام حسوما فترى القوم فيها صرعى كأنهم﴾ [الحَاقة: 7]

Abdul Raheem Mohammad Moulana
ayana (allah), danini vari mida edu ratrulu mariyu enimidi pagalla varaku edategakunda avarimpajesadu. Dani valana varu vellato pellagincabadina kharjurapu bodela vale padai povatam, nivu custavu
Abdul Raheem Mohammad Moulana
āyana (allāh), dānini vāri mīda ēḍu rātrulu mariyu enimidi pagaḷḷa varaku eḍategakuṇḍā āvarimpajēśāḍu. Dāni valana vāru vēḷḷatō peḷḷagin̄cabaḍina kharjūrapu bōdela valē pāḍai pōvaṭaṁ, nīvu cūstāvu
Muhammad Aziz Ur Rehman
వాటిని అల్లాహ్ వారిపై నిరంతరం ఏడు రాత్రులు , ఎనిమిది పగళ్ళు విధించాడు. (నీవు గనక అక్కడ ఉండి ఉంటే) వారు అక్కడ బోసిపోయిన ఖర్జూరపు బొద్దులవలే నేలకొరిగి పడి ఉండటం చూసేవాడివి
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek