×

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి 7:101 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:101) ayat 101 in Telugu

7:101 Surah Al-A‘raf ayat 101 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 101 - الأعرَاف - Page - Juz 9

﴿تِلۡكَ ٱلۡقُرَىٰ نَقُصُّ عَلَيۡكَ مِنۡ أَنۢبَآئِهَاۚ وَلَقَدۡ جَآءَتۡهُمۡ رُسُلُهُم بِٱلۡبَيِّنَٰتِ فَمَا كَانُواْ لِيُؤۡمِنُواْ بِمَا كَذَّبُواْ مِن قَبۡلُۚ كَذَٰلِكَ يَطۡبَعُ ٱللَّهُ عَلَىٰ قُلُوبِ ٱلۡكَٰفِرِينَ ﴾
[الأعرَاف: 101]

ఈ నగరాల వృత్తాంతాలను కొన్నింటిని మేము నీకు వినిపిస్తున్నాము. మరియు వాస్తవానికి వారి వద్దకు వారి ప్రవక్తలు స్పష్టమైన (నిదర్శనాలు) తీసుకొని వచ్చారు. కాని వారు ముందు తిరస్కరించిన దానిని మరల విశ్వసించలేదు. ఈ విధంగా అల్లాహ్ సత్యతిరస్కారుల హృదయాలపై ముద్ర వేస్తాడు

❮ Previous Next ❯

ترجمة: تلك القرى نقص عليك من أنبائها ولقد جاءتهم رسلهم بالبينات فما كانوا, باللغة التيلجو

﴿تلك القرى نقص عليك من أنبائها ولقد جاءتهم رسلهم بالبينات فما كانوا﴾ [الأعرَاف: 101]

Abdul Raheem Mohammad Moulana
i nagarala vrttantalanu konnintini memu niku vinipistunnamu. Mariyu vastavaniki vari vaddaku vari pravaktalu spastamaina (nidarsanalu) tisukoni vaccaru. Kani varu mundu tiraskarincina danini marala visvasincaledu. I vidhanga allah satyatiraskarula hrdayalapai mudra vestadu
Abdul Raheem Mohammad Moulana
ī nagarāla vr̥ttāntālanu konniṇṭini mēmu nīku vinipistunnāmu. Mariyu vāstavāniki vāri vaddaku vāri pravaktalu spaṣṭamaina (nidarśanālu) tīsukoni vaccāru. Kāni vāru mundu tiraskarin̄cina dānini marala viśvasin̄calēdu. Ī vidhaṅgā allāh satyatiraskārula hr̥dayālapai mudra vēstāḍu
Muhammad Aziz Ur Rehman
ఈ బస్తీల గాథలను స్థూలంగా మేము నీకు వివరిస్తున్నాము. వాళ్ళందరి వద్దకూ వారి ప్రవక్తలు స్పష్టమయిన మహిమలను తీసుకువచ్చారు. అయితే మొదట్లో ఒకసారి వారు త్రోసి పుచ్చిన దానిని తరువాత విశ్వసించేవారు కాదు. ఈ విధంగా అల్లాహ్‌ తిరస్కారుల హృదయాలపై ముద్ర వేసేస్తాడు
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek