×

ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన 7:100 Telugu translation

Quran infoTeluguSurah Al-A‘raf ⮕ (7:100) ayat 100 in Telugu

7:100 Surah Al-A‘raf ayat 100 in Telugu (التيلجو)

Quran with Telugu translation - Surah Al-A‘raf ayat 100 - الأعرَاف - Page - Juz 9

﴿أَوَلَمۡ يَهۡدِ لِلَّذِينَ يَرِثُونَ ٱلۡأَرۡضَ مِنۢ بَعۡدِ أَهۡلِهَآ أَن لَّوۡ نَشَآءُ أَصَبۡنَٰهُم بِذُنُوبِهِمۡۚ وَنَطۡبَعُ عَلَىٰ قُلُوبِهِمۡ فَهُمۡ لَا يَسۡمَعُونَ ﴾
[الأعرَاف: 100]

ఏమీ? పూర్వపు భూలోకవాసుల తరువాత, భూమికి వారసులయిన వారికి, మేము కోరితే వారి పాపాల వలన వారికి కూడా శిక్ష విధించగలమని ఉపదేశం అందలేదా? మరియు మేము, వారి హృదయాల మీద ముద్ర వేసి ఉన్నాము, దాని వల్ల వారు (మా హితోపదేశాన్ని) వినలేకున్నారు

❮ Previous Next ❯

ترجمة: أو لم يهد للذين يرثون الأرض من بعد أهلها أن لو نشاء, باللغة التيلجو

﴿أو لم يهد للذين يرثون الأرض من بعد أهلها أن لو نشاء﴾ [الأعرَاف: 100]

Abdul Raheem Mohammad Moulana
Emi? Purvapu bhulokavasula taruvata, bhumiki varasulayina variki, memu korite vari papala valana variki kuda siksa vidhincagalamani upadesam andaleda? Mariyu memu, vari hrdayala mida mudra vesi unnamu, dani valla varu (ma hitopadesanni) vinalekunnaru
Abdul Raheem Mohammad Moulana
Ēmī? Pūrvapu bhūlōkavāsula taruvāta, bhūmiki vārasulayina vāriki, mēmu kōritē vāri pāpāla valana vāriki kūḍā śikṣa vidhin̄cagalamani upadēśaṁ andalēdā? Mariyu mēmu, vāri hr̥dayāla mīda mudra vēsi unnāmu, dāni valla vāru (mā hitōpadēśānni) vinalēkunnāru
Muhammad Aziz Ur Rehman
ఏమిటీ, అక్కడి ప్రజల వినాశం తరువాత భూమికి వారసులు అయిన వాళ్లకి (ఆ సంఘటనలు) కనువిప్పు కలిగించలేదా? మేము గనక తలచుకుంటే వారిని వారి పాపాల మూలంగా నాశనం చేయగలమనీ? వారి హృదయాలపై (తిరస్కార) ముద్ర వేసేస్తే ఇక వారు ఏమీ వినలేరనీ
❮ Previous Next ❯

Verse in more languages

Transliteration Bangla Bosnian German English Persian French Hindi Indonesian Kazakh Dutch Russian Spanish Turkish Urdu Uzbek